Home Lifestyle Horoscope & Vaasthu Horoscope Today | రాశిఫలాలు (10-05-2023)

Horoscope Today | రాశిఫలాలు (10-05-2023)

Image Source : Pixabay

Horoscope Today | మేషం

సంఘంలో గౌరవం పొందుతారు. దీర్ధకాలిక సమస్యల నుండి బయటపడతారు. మానసిక ప్రశాంతతపొందుతారు. ఆరోగ్యం పట్ల మెలుకువ అవసరం. షేర్లు, భూముల క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు.

వృషభం

ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. నూతన మిత్రులు పరిచయమై కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. దూరప్రాంతాల నుండి శుభవార్తలు అందుకొంటారు. ఉద్యోగావకాశాలు.

మిథునం

ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా వున్న అవసరాలకు డబ్బు అందుతుంది. రుణ వత్తిడుల నుండి బయటపడతారు. కొత్త కార్యక్రమాలలో విజయం సాధిస్తారు. సంతానం నాకు విద్యా, ఉద్యోగావకాశాలు పొందుతారు.

కర్కాటకం

ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. షేర్లు, భూముల క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు. కొత్త కార్యక్రమాలలో విజయం సాధిస్తారు. నంతానం నాకు విదా ఉద్యోగావకాశాలు పొందుతారు.

సింహం

అనుకోని సమస్యలు వేధిస్తాయి. కుటుంబ సభ్యుల నుండి సహకారం.

కన్య

మిత్రులతో ఏర్పడిన విరోధాలు పరిష్కరిం . గృహనిర్మాన ఆలోచనాలలో తొందరపాటు వద్దు. భూవివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి. రుణాలు కొంతవరకు తీరుతాయి. శుభవార్తలు.

తుల

ప్రయాణాలలో ఆటంకాలు ఎదురైన అధిగమిస్తారు. కీలక నిర్ణ వద్దు. పనులలో జాప్యం జరిగిన చివరికి పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. అరుదైన ఆహ్వానాలు.

వృశ్చికం

సంఘంలో గౌరవం పొందుతారు. రాజకీ., కళారంగాల వారికి సన్మానాలు, సత్కారాలు పొందుతారు. అరుదైన ఆహ్వానాలు.

ధనుస్సు

వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. పాత బాకీలు వసూలవుతాయి. విలువైన వస్తువుల సేకరణ. ఆర్థిక పరిస్థితి కొంతవరకు మెరుగుపడుతుంది. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. వాహన సౌఖ్యం.

మకరం

బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు. వివాదాలకు, కోపతాపాలకు దూరంగా వుండండి. ఆర్థిక పరిస్థితి కొంతవరకు మెరుగుపడుతుంది. నూతన ప్రయత్నాలలో విజయం సాధిస్తారు. వస్తు లాభం.

కుంభం

చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. ప్రయాణాలు లాభిస్తాయి. ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి. నూతన విద్యా, ఉద్యోగావకాశాలు పొందుతారు.

మీనం

మిత్రుల నుండి వచ్చిన ఆహ్వానాలు ఆస్టర్యపరుస్తాయి. సంఘంలో గౌరవం పొందుతారు. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి ర్థుః గా వుండును. సోదరుల నుండి ధన, వస్తు లాభాలు.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Temple | ఆలయంలో కొబ్బరికాయ ఎందుకు కొడతారు? టెంకాయ కుళ్లిపోతే దోషమా?

vaasthu tips | ఇంటిపై గుడి నీడ పడితే ఏమవుతుంది?

Vaastu Dosha | వాస్తు దోషాల‌ను ముందుగానే ఎలా గుర్తించాలి? ఇల్లు క‌ట్టే ముందు ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి?

Exit mobile version