Home Lifestyle Horoscope & Vaasthu Horoscope Today | రాశిఫలాలు (09-05-2023 )

Horoscope Today | రాశిఫలాలు (09-05-2023 )

Image Source : Pixabay

Horoscope Today | మేషం

కుటుంబ సమస్యలు ఎదురై చికాకులు పెట్టినా అధిగమిస్తారు. వివాదాలకు దూరంగా ఉండండి. ప్రయాణాల్లో నూతన మిత్రులు పరిచయమవుతారు. పెట్టుబడులకు స్వల్ప లాభాలు అందుకుంటారు. సంతానం నుంచి ధన, వస్తు లాభాలు పొందుతారు.

వృషభం

నూతన విద్య, ఉద్యోగ అవకాశాలు అందుకుంటారు. నూతన వ్యాపారాలకు శ్రీకారం చుడతారు. సంఘంలో గౌరవం పొందుతారు. గృహ నిర్మాణ ఆలోచనలు కలిసివస్తాయి. కాంట్రాక్టులు లాభిస్తాయి.

మిథునం

నూతన వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. పలుకుబడి కలిగిన వ్యక్తులను కలుస్తారు. పాత మిత్రులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. క్రయవిక్రయాల్లో ప్రోత్సాహం పొందుతారు.

కర్కాటకం

ముఖ్యమైన పనుల్లో జాప్యం జరిగినా చివరకు పూర్తి చేస్తారు. ఆరోగ్యం, వాహనాల విషయంలో నిర్లక్ష్యం తగదు. శ్రమకు తగిన ఫలితం తగదు. వృత్తి, వ్యాపారాల్లో స్వల్ప లాభాలు పొందుతారు. కాంట్రాక్టులు దక్కుతాయి.

సింహం

చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ప్రయాణాల్లో నూతన మిత్రులు పరిచయమవుతారు. వృత్తి, వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు. ఉద్యోగాల్లో పదోన్నతులు పొందుతారు. సోదరుల నుంచి శుభవార్తలు వింటారు.

కన్య

మిత్రులతో ఏర్పడిన విరోధాలు పరిష్కరించుకొంటారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన వార్త ఆనందం కలిగిస్తుంది. ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు. ఉద్యోగాల్లో బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు.

తుల

శుభకార్యాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. విలువైన వస్తు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగాల్లో పదోన్నతులు పొందుతారు. క్రయవిక్రయాల్లో లాభాలు పొందుతారు.

వృశ్చికం

బంధువుల నుంచి విలువైన సమాచారం అందుతుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం. ముఖ్యమైన పనులు నిదానంగా సాగుతాయి. భాగస్వామ్య వ్యాపారాలు అభివృద్ధి చెందుతారు. వస్తు లాభం పొందుతారు.

ధనుస్సు

మిత్రులతో ఏర్పడిన కలహాలు పరిష్కరించుకొంటారు. బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. అనుకోని ప్రయాణాలు లాభిస్తాయి. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. సాంకేతిక విద్యావకాశాలు అందుకుంటారు.

మకరం

కీలక నిర్ణయాల్లో జీవిత భాగస్వామి సలహాలు తీసుకొంటారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. విద్య, ఉద్యోగయత్నాలు కలిసివస్తాయి.

కుంభం

దీర్ఘకాలిక సమస్యలు ఎదురైన అధిగమిస్తారు. కుటుంబ సభ్యుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. వివాదాలకు దూరంగా ఉండండి. సోదరులను కలుసుకుంటారు.

మీనం

ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు. బంధువుల నుంచి శుభవార్తలు అందుకొంటారు. వాహన యోగం కలదు. జీవిత భాగస్వామి నుంచి ఆస్తి లాభం పొందుతారు. క్రయవిక్రయాల్లో లాభాలు అందుకుంటారు. వస్తు లాభం పొందుతారు.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Temple | ఆలయంలో కొబ్బరికాయ ఎందుకు కొడతారు? టెంకాయ కుళ్లిపోతే దోషమా?

vaasthu tips | ఇంటిపై గుడి నీడ పడితే ఏమవుతుంది?

Vaastu Dosha | వాస్తు దోషాల‌ను ముందుగానే ఎలా గుర్తించాలి? ఇల్లు క‌ట్టే ముందు ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి?

Exit mobile version