Home Lifestyle Horoscope & Vaasthu Horoscope Today | రాశి ఫలాలు (05-05-2023)

Horoscope Today | రాశి ఫలాలు (05-05-2023)

Image Source : Pixabay

Horoscope Today | మేషం

నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. జీవిత భాగస్వామి ద్వారా ఆస్తి లాభం పొందుతారు.షేర్లు, భూముల క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు. కాంట్రాక్టులు పొందుతారు. సాంకేతిక విద్యావకాశాలు.

వృషభం

దూర ప్రాంతాల నుండి విలువైన సమాచారం అందుకొంటారు. సంతానంనాకు విద్యా, ఉద్యోగాభివృద్ధి
సాధిస్తారు. వ్యత్తి, వ్యాపారాలు అభివృద్ధి సాధిస్తారు. తగిన లాభాలు వాహన యోగం.

మిథునం

మిత్రులతో ఏర్పడిన కలహాలు పరిష్కారమై ఊరట చెందుతారు. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి.
ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు. గృహనిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. శుభవార్తలు

కర్కాటకం

పనులలో విజయం సాధిస్తారు. సన్నిహితులను కలిసి ఆనందంగా గడుపుతారు. సేవ కార్యక్రమాలలోను చురుకుగా పాల్గొంటారు. అనుకోని అవకాశాలు లభిస్తాయి. వాటిని సద్వినియోగం
చేసుకుంటారు. వస్తు కొనుగోలు.

సింహం

ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. దూరపు బంధువులను కలుసుకొని ఆనందందా గడుపుతారు. సోదరుల నుండి ధన లాభం పొందుతారు. షేర్లు, భూముల క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు. వాహన యోగం.

కన్య

మిత్రులతో ఏర్పడిన విరోధాలు పరిష్కరించుకొంటారు. గృహనిర్మాన ఆలోచనలలో తొందరపాటు వద్దు. భూవివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి. రుణాలు కొంతవరకు తీరుతాయి. శుభవార్తలు.

తుల

ప్రయాణాలలో ఆటంకాలు ఎదురైన అధిగమిస్తారు. కీలక నిర్ణయాలలో తొందరపాటు వద్దు. ముఖ్యమైన పనులలో జాప్యం జరిగిన చివరికి పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. అరుదైన ఆహ్వానాలు.

వృశ్చికం

భూవివాదాలు తీరి లజ్ధి పొందుతారు. సోదరుల నుండి శుభవార్తలు అందుకొంటారు. సంఘంలో గౌరవం పొందుతారు. రాజకీ., కళారంగాల వారికి సన్మానాలు, సత్కారాలు పొందుతారు. అరుదైన ఆహ్వానాలు.

ధనుస్సు

వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. పాత బాకీలు వసూలవుతాయి. విలువైన వస్తువుల సేకరణ. ఆర్థిక పరిస్థితి . నూతన ఫలిస్తాయి. వాహన సౌఖ్యం.

మకరం

కలిసి ఆనందంగ దూరంగా వుండండి. ఆర్థిక పరిస్థితి కొంతవరకు మెరుగుపడుతుంది. నూతన ప్రయత్నాలలో విజయం సాధిస్తారు. వస్తు లాభం.

కుంభం

చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. దూరప్రాంతాల నుండి కీలక సమాచారం అందుతుంది. ప్రయాణాలు లాభిస్తాయి. ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి. నూతన విద్యా, ఉద్యోగావకాశాలు పొందుతారు.

మీనం

మిత్రుల నుండి వచ్చిన ఆహ్వానాలు ఆస్టర్యపరుస్తాయి. సంఘంలో గౌరవం పొందుతారు. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. పెట్టుబడులకు అనుకూలంగా వుండును. సోదరుల నుండి ధన, వస్తు లాభాలు.

Follow Us : FacebookTwitter

Read More Articles |

RCB vs LSG | బదులు తీర్చుకున్న బెంగళూరు.. లక్నోపై ఘనవిజయం

Temple | ఆలయంలో కొబ్బరికాయ ఎందుకు కొడతారు? టెంకాయ కుళ్లిపోతే దోషమా?

vaasthu tips | ఇంటిపై గుడి నీడ పడితే ఏమవుతుంది?

Vaastu Dosha | వాస్తు దోషాల‌ను ముందుగానే ఎలా గుర్తించాలి? ఇల్లు క‌ట్టే ముందు ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి?

Exit mobile version