Home Lifestyle Horoscope & Vaasthu Horoscope Today | రాశి ఫలాలు ( 04-05-2023 )

Horoscope Today | రాశి ఫలాలు ( 04-05-2023 )

Image Source : Pixabay

Horoscope Today | మేషం

కొత్త కార్యక్రమాలు చేపడతారు.ఇంటాబయటా ప్రోత్సహం లభిస్తుంది. సభలు,సమావేశాల్లో పాల్గొంటారు. భాగస్వామ్య వ్యాపారాలు లాభిస్తాయి. నూతన వస్తు,ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ధనలాభం ఉంది.

వృషభం

ఆర్థిక పరిస్థితులు అనుకూలిస్తాయి. వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. మిత్రుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. షేర్లు, భూ క్రయ విక్రయాల్లో లాభాలు పొందుతారు. వాహన యోగం ఉంది.

మిథునం

ఆస్తి తగాదాలు పరిష్కారమై ఊరట చెందుతారు. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. వృత్తి వ్యాపారాల్లో ఒడిదొడుకులు తొలగి ఊరట చెందుతారు. వస్తు లాభం ఉంది.

కర్కాటకం

కొత్త మిత్రులు పరిచయమవుతారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సంఘంలో ఆదరణ లబిస్తుంది. ఆప్తులను కలిసి ఆనందంగా గడుపుతారు. దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు అందుకుంటారు.

సింహం

కుటుంబసభ్యుల నుంచి సహాయసహకారాలు అందుతాయి. వివాదాలకు, కోపతాపాలకు దూరంగా ఉండండి. అనుకోని అతిథులనుంచి కీలక సమాచారం అందుతుంది. రుణాలు తీరుస్తారు.

కన్య

పెట్టుబడులకు అనుకూలమైన కాలం, గృహ, వాహన యోగాలు పొందుతారు. చర్యల్లో పురోగతి ఉంటుంది. విందు, వినోదాల్లో పాల్గొంటారు. సంతానం నుంచి శుభవార్తలు అందుకుంటారు. భాగస్వామ్య వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి.

తుల

మిత్రుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. వివాదాలకు, కోపతాపాలకు దూరంగా ఉండండి. పనులు నిదానంగా పూర్తి చేస్తారు. ఉద్యోగాల్లో స్వల్ప మార్పులు ఉంటాయి. స్వల్ప ధనలాభం ఉంది.

వృశ్చికం

కుటుంబ సమస్యల నుంచి బయటపడతారు. ఆరోగ్య వాహనాల విషయాల్లో నిర్లక్ష్యం తగదు. వృత్తి, వ్యాపారాల్లో స్వల్ప లాభాలు పొందుతారు. కాంట్రాక్టులు దక్కుతాయి.శుభవార్తలు వింటారు.

ధనుస్సు

ఆస్తి వివాదాలు పరిష్కరమవుతాయి. వాహన యోగం ఉంది. కుటుంబసభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. సన్నిహితుల నుంచి విలువైన సమాచారం అందుతుంది. అరుదైన ఆహ్వానాలు అందుతాయి.

మకరం

కొత్త మిత్రులు పరిచయమవుతారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సంఘంలో గౌరవం లభిస్తుంది. కీలక నిర్ణయాల్లో సొంత ఆలోచనలు శ్రేయస్కరం. వ్యవహారాల్లో విజయం సాధిస్తారు.

కుంభం

బంధువులతో ఏర్పడిన వివాదాలు పరిష్కారమవుతాయి. పెట్టుబడుల్లో తొందరపాటు తగదు. ప్రయాణాలు, ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉండును. వస్తువులు కొనుగోలు చేస్తారు.

మీనం

గృహ నిర్మాణ ఆలోచనలు సాగిస్తారు. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అధిగమిస్తారు. క్రయవిక్రయాల్లో స్వల్ప లాభాలు పొందుతారు. వివాదాలకు, కోపతాపాలకు దూరంగా ఉండండి.

Exit mobile version