Home Lifestyle Horoscope & Vaasthu Horoscope Today | రాశిఫలాలు (03-05-2023 )

Horoscope Today | రాశిఫలాలు (03-05-2023 )

Image Source : Pixabay

Horoscope Today | మేషం

దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఆర్థిక సంతృప్తికరంగా ఉండును. అనుకోని అతిథుల నుంచి విలువైన సమాచారం అందుతుంది. వాహన సౌఖ్యం కలదు.

వృషభం

ప్రయాణాలు లాభిస్తాయి. జీవిత భాగస్వామి సలహాతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. పనులు సాఫీగా సాగుతాయి. దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు అందుకుంటారు. పెట్టుబడులకు అనుకూలంగా ఉంటుంది.

మిథునం

ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. మిత్రులతో ఏర్పడిన విరోధాలు పరిష్కరించుకొంటారు. షేర్లు, భూముల క్రయవిక్రయాల్లో స్వల్ప లాభాలు పొందుతారు. సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు.

కర్కాటకం

భూవివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి. అనుకోని ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. సోదరులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. వస్తు లాభాలు పొందుతారు.

సింహం

కృషి ఫలిస్తుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. మిత్రుల నుంచి కీలక సమాచారం అందుకొంటారు. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ధనలాభం పొందుతారు.

కన్య

బంధువులతో ఏర్పడిన తగాదాలు పరిష్కరించుకొంటారు. ముఖ్యమైన పనుల్లో జాప్యం జరిగినా చివరకు పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో స్వల్ప లాభాలు పొందుతారు. కాంట్రాక్టులు దక్కించుకుంటారు.

తుల

దూర ప్రాంతాల నుంచి కీలక సమాచారం అందుకొంటారు. కుటుంబ సభ్యులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. సోదరుల నుంచి ధన, వస్తు లాభాలు పొందుతారు. వాహనాలు, గృహాలు కొనుగోలు చేస్తారు.

వృశ్చికం

వృత్తి, వ్యాపారాల్లో ఆటంకాలు ఎదురైన అధిగమిస్తారు. జీవిత భాగస్వామి నుంచి సహాయ సహకారాలు అందుతాయి. బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. క్రయవిక్రయాల్లో స్వల్ప లాభాలు పొందుతారు.

ధనుస్సు

ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ప్రయాణాలు కలిసివస్తాయి. వృత్తి, వ్యాపారాలు లాభిస్తాయి. సంతానం చేసే నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.

మకరం

రుణాలు తీరుస్తారు. మానసిక ప్రశాంతత పొందుతారు. సోదరుల నుంచి వచ్చిన సమాచారం ఆనందం కలుగుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభిస్తాయి. విందు వినోదాల్లో పాల్గొంటారు. నూతన వస్తు, వస్త్రాలు కొనుగోలు చేస్తారు.

కుంభం

ముఖ్యమైన పనుల్లో జాప్యం జరిగినా సన్నిహితుల సాయంతో పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉన్న అవసరాలకు డబ్బు అందుతుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం. వస్తు లాభాలు పొందుతారు.

మీనం

చేపట్టిన కార్యక్రమాలకు ఎదురైన ఆటంకాలు తొలగుతాయి. తగాదాలకు దూరంగా ఉండండి. సోదరుల నుంచి ఆస్తి లాభం పొందుతారు. భాగస్వామ్య వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Rent House | కొత్తగా ఇల్లు అద్దెకు తీసుకుంటున్నారా? ఈ వాస్తు దోషాలు ఉన్నాయో లేదో చెక్ చేసుకోకుంటే అప్పుల్లో కూరుకుపోవాల్సిందే!

Indian Railways | రైళ్లలో వృద్ధులకు ఇచ్చే రాయితీ రద్దు చేసి రూ.2వేల కోట్లు సంపాదించుకున్న కేంద్రం

Temple | ఆలయంలో కొబ్బరికాయ ఎందుకు కొడతారు? టెంకాయ కుళ్లిపోతే దోషమా?

vaasthu tips | ఇంటిపై గుడి నీడ పడితే ఏమవుతుంది?

Vaastu Dosha | వాస్తు దోషాల‌ను ముందుగానే ఎలా గుర్తించాలి? ఇల్లు క‌ట్టే ముందు ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి?

Exit mobile version