Home Lifestyle Horoscope & Vaasthu Horoscope Today | రాశిఫలాలు (29-04-2023)

Horoscope Today | రాశిఫలాలు (29-04-2023)

Image Source : Pixabay

మేషం

Horoscope Today | చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. శ్రమకు ఫలితం దక్కుతుంది. పనులలో పురోగతి, వాహాన సౌఖ్యం. ఆర్థికాభివృద్ధి సాధిస్తారు. షేర్లు, భూములలో క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు.

వృషభం

మిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు రాబడి తగ్గుతుంది. ఆటంకాలు ఎదురై సన్నిహితుల సాయం అందుకొంటారు. సోదరుల నుండి ధనలాభం. శుభవార్తలు..

మిథునం

చిన్ననాటి మిత్రులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. ఇంటిలో శుభకార్యాల ప్రస్తావన వుంటుంది. విలువైన వస్తువులు, వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. కాంట్రాక్టులు దక్కుతాయి.

కర్కాటకం

కుటుంబ నభ్యులలో ఏర్పడిన విబేదాలు పరిష్కారమై ఊరట చెందుతారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా వుంటుంది. ఆరోగ్యం పట్ల మెలుకువ అవసరం. భాగస్వామ్య వ్యాపారాలు అభివృధ్ధి.

సింహం

చేపట్టిన కార్యక్రమాలలో విజయం సాధిస్తారు. ఇంటర్వ్యూలు అందుతాయి. ధన, వస్తు లాభాలు. ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి, వ్యాపారాలలో అభివృద్ధి చెందుతాయి. అరుదైన ఆహ్వానాలు.

కన్య

మిత్రుల నుండి కీలక సమాచారం అందుకొంటారు. గృహ నిర్మాణ ఆలోచనలు నిదానంగా సాగుతాయి. బాధ్యతలు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. వస్తు, వస్త్ర కొనుగోలు.

తుల

ముఖ్యమైన కార్యక్రమాలలో తొందరపాటు వద్దు. ఆకస్మిక ధనలాభం. సంతానం నుండి కీలక సమాచారం అందుకొంటారు. భాగస్వామ్య వ్యాపారాలు విస్తరిస్తారు. ప్రముఖులతో పరిచయాలు.

వృశ్చికం

పనులలో విజయం సాథిస్తారు. ప్రయత్నాలు ఫలిస్తాయి. సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. సంతానం నుండి విలువైన సమాచారం అందుకొంటారు. వాహన యోగం. శుభవార్తలు.

ధనుస్సు

కొత్త మిత్రులు పరిచయమై సాయం అందిస్తారు. విందు, వినోదాలు. శుభకార్యాలలో పాల్గొంటారు. ప్రముఖుల నుండి ఆహ్వానాలు ఆనందం కలిగిస్తాయి. ఆకస్మిక ధనలాభం. సోదరుల కలయిక.

మకరం

కుటుంబ సమస్యలు ఎదురైన అధిగమిస్తారు. వ్యవహారాలలో ఒడిదుడుకులు ఎదురైన మిత్రుల సాయం అందిస్తారు. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. కాంట్రాక్టులు దక్కుతాయి.

కుంభం

శత్రువులు సైతం మిత్రులుగా మారుతారు. ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు. రుణ వత్తిడులు తీరి ఊరట చెందుతారు. మానసిక ప్రశాంతత ఆసిత వివాదాలు తీరి ఊరట చెందుతారు.

మీనం

వృత్తి, వ్యాపారాలు విస్తరిస్తారు. ఆకస్మిక ధనలాభం పొందుతారు. సంతానం నుండి కీలక సమాచారం అందుకొంటారు. ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన వస్తు కొనుగోలు.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Temple | ఆలయంలో కొబ్బరికాయ ఎందుకు కొడతారు? టెంకాయ కుళ్లిపోతే దోషమా?

vaasthu tips | ఇంటిపై గుడి నీడ పడితే ఏమవుతుంది?

Vaastu Dosha | వాస్తు దోషాల‌ను ముందుగానే ఎలా గుర్తించాలి? ఇల్లు క‌ట్టే ముందు ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి?

Exit mobile version