Thursday, June 13, 2024
- Advertisment -
HomeLifestyleHoroscope & VaasthuHoroscope Today | రాశిఫలాలు ( 27-01-2023 )

Horoscope Today | రాశిఫలాలు ( 27-01-2023 )

Horoscope Today | మేషం

ఆర్థిక ప్రగతి సాధిస్తారు. పాత బాకీలు వసూలవుతాయి. పారిశ్రామిక, కళారంగాల వారికి సన్మాన యోగం. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. సోదరుల నుంచి ధన, వస్తు లాభాలు పొందుతారు. క్రయ విక్రయాల్లో లాభాలు పొందుతారు. వాహనాలు కొనుగోలుచేస్తారు.

వృషభం

ముఖ్యమైన వ్యవహారాల్లో ఎదురైన ఆటంకాలు మిత్రుల సాయంతో తొలగుతాయి. అనుకోని సమస్యలు ఎదురై చికాకులు పెడతాయి. జీవిత భాగస్వామి సలహాతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన సమాచారం ఆనందాన్ని కలుగజేస్తుంది.

మిథునం

కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. ఆకస్మిక ధనలాభాలు పొందుతారు. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. సోదరుల నుంచి విలువైన సమాచారం అందుకుంటారు. ఇంటర్వ్యూల్లో పాల్గొంటారు. అనుకోని అతిథులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు.

కర్కాటకం

బంధువులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. దూర ప్రాంతాల నుంచి ముఖ్య సమాచారం అందుకుంటారు. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. క్రయవిక్రయాల్లో లాభాలు పొందుతారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. వాహనాలు, ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం.

సింహం

రుణబాధలు తొలగుతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. పనుల్లో జాప్యం జరిగినా చివరకు పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో ఏర్పడిన విబేధాలు పరిష్కరించుకుంటారు. సోదరుల నుంచి ఆస్తి లాభం పొందుతారు. క్రయవిక్రయాల్లో లాభాలు పొందుతారు.

కన్య

మిత్రులతో ఏర్పడిన తగాదాలు పరిష్కారమై ఊరట చెందుతారు. విలువైన వస్తువులు జాగ్రత్తగా కాపాడుకోండి. కోపతాపాలకు దూరంగా ఉండండి. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. జీవిత భాగస్వామి సలహాతోనూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. స్వల్ప ధనలాభం పొందుతారు.

తుల

ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. పెట్టుబడులకు తగినసమయం. పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. సోదరులతో ఏర్పడి ఆస్తి తగాదాలు పరిష్కరించుకుంటారు. నూతన విద్య, అవకాశాలు పొందుతారు.

వృశ్చికం

వృత్తి, వ్యాపారాలు లాభిస్తాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. దూర ప్రాంతాల నుంచి వచ్చిన సమాచారం ఆనందాన్ని కలుగజేస్తుంది. క్రయవిక్రయాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. అనుకోని అతిథుల నుంచి ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. నూతన వస్తు, వస్త్రాలు కొనుగోలు చేస్తారు. ప్రయాణాలు చేస్తారు.

ధనుస్సు

దీర్ఘకాలిక సమస్యలు కొంతవరకు తీరుస్తారు. ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు. ఆర్థిక అభివృద్ధి సాధిస్తారు. సోదరులతో ఏర్పడిన వివాదాలు పరిష్కారమై ప్రశాంతత పొందుతారు. పెట్టుబడులకు తగిన సమయం. సంతానం నుంచి ధన, వస్తు లాభం పొందుతారు. కీలక నిర్ణయాలు తీసుకుంటారు.

మకరం

మిత్రులతో ఏర్పడిన ఒత్తిడులు కొంతవరకు తొలగుతాయి. ప్రయాణాల్లో తొందరపాటు వద్దు,రుణాలు కొంతవరకు తీరుస్తారు. జీవిత భాగస్వామి నుంచి ఆస్తి లాభం పొందుతారు. క్రయవిక్రయాల్లో ప్రోత్సాహం అందుతుంది. దూర ప్రాంతాల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. ధనలాభం పొందుతారు.

కుంభం

వృత్తి, వ్యాపారాలు లాభిస్తాయి. కొత్త మిత్రులు పరిచయమై నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. జీవిత భాగస్వామి నుంచి కీలక సమాచారం అందుకుంటారు. క్రయవిక్రయాల్లో లాభాలు పొందుతారు. విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. మిత్రుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు.

మీనం

మిత్రులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. శ్రమ అధికం, కోపతాపాలకు దూరంగా ఉండండి. ఇతరుల విషయాల్లో జోక్యం వద్దు. సోదరుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. నూతన వస్తు కొనుగోలు సూచన కలదు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Ganapati Puja | శని బాధలు తొలగిపోవాలా? బుధవారం నాడు గణపతిని ఇలా పూజించండి

Tulsi Puja | గురువారం తులసి చెట్టుకు ఇలా పూజ చేస్తే అప్పుల నుంచి భయటపడతారు

Dreams | స్నానం చేస్తున్నట్టు కలలు వస్తున్నాయా? దాని అర్థమేంటో తెలుసుకోండి

Lord ganesh in dreams | వినాయకుడు కలలో కనిపిస్తున్నాడా? ఏమవుతుందో తెలుసా !

Money in Dreams | కలలో డబ్బులు కనిపిస్తే అదృష్టమా? దురదృష్టమా?

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News