Friday, April 19, 2024
- Advertisment -
HomeLifestyleHoroscope & VaasthuDaily Horoscope | రాశిఫలాలు (11-04-2023)

Daily Horoscope | రాశిఫలాలు (11-04-2023)

Daily Horoscope | మేషం

ముఖ్యమైన కార్యక్రమాల్లో ఏర్పడిన అవరోధాలు తొలగుతాయి. ఆరోగ్య సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. కుటుంబ సభ్యుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి

వృషభం

సంఘంలో గౌరవం పొందుతారు. సంతానానికి నూతన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సేవ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఆకస్మిక ధన, వస్తు లాభం పొందుతారు. వాహన, భూ యోగాలు పొందుతారు.

మిథునం

కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. విలువైన వస్తు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వివాహ, ఉద్యోగ యత్నాలు కలిసివస్తాయి. వాహన సౌఖ్యం కలదు.

కర్కాటకం

బంధువులతో ఏర్పడిన మాటపట్టింపులు తొలగుతాయి. రుణాలు తీరి ఊరట చెందుతారు. ప్రయాణాల్లో తొందరపాటు వద్దు. అనుకోని అవకాశాలు లభిస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకోండి

సింహం

భాగస్వామ్య వ్యాపారాల్లో స్వల్ప లాభాలు పొందుతారు. ఇతరుల విషయాల్లో జోక్యం వద్దు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులకు స్థానమార్పులు ఉంటాయి. కాంట్రాక్టులు దక్కుతాయి.

కన్య

సోదరుల నుంచి కీలక సమాచారం అందుతుంది. రాజకీయ, కళా రంగాల వారికి సన్మానాలు దక్కుతాయి. బంధువుల నుంచి ధన, వస్తు లాభాలు పొందుతారు. వృత్తి, వ్యాపారాలు లాభిస్తాయి. శుభవార్తలు వింటారు.

తుల

వృత్తి, వ్యాపారాల్లో ప్రోత్సాహం పొందుతారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. విందు వినోదాలు, శుభకార్యాల్లో చురుగ్గా పాల్గొంటారు. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. వస్తువులు సేకరిస్తారు.

వృశ్చికం

వివాదాలకు, కోపతాపాలకు దూరంగా ఉండండి. బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు. పనుల్లో ఎదురైన ఆటంకాలు తొలగుతాయి. మానసిక ప్రశాంతత పొందుతారు. ఆస్తి లాభం కలదు.

ధనుస్సు

ఉద్యోగాల్లో స్థానచలనం కలదు. వృత్తి, వ్యాపారాల్లో ఎదురైన ఆటుపోట్లను అధిగమిస్తారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. జీవిత భాగస్వామి నుంచి ధన, వస్తు లాభాలు పొందుతారు. శుభవార్తలు వింటారు.

మకరం

నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. గృహ నిర్మాణ ఆలోచనలు కలిసివస్తాయి. పాత మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు. అనుకోని ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. భూయోగాలు పొందుతారు.

కుంభం

ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. మిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కారమై ప్రశాంతత పొందుతారు. భూవివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి. ఆర్థిక పరిస్థితి కొంత అనుకూలంగా ఉంటుంది.

మీనం

ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. మిత్రుల నుంచి కీలక సమాచారం అందుకొంటారు. విందు వినోదాలు, శుభకార్యాల్లో చురుగ్గా పాల్గొంటారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Palmistry | మీ అర చేతిలోని గీతలు కలిస్తే మీ అంత అదృష్టవంతులు ఎవరూ ఉండరు

Tuesday | మంగళవారం ఈ పనులు అస్సలు చేయకండి.. పొరపాటున చేస్తే జీవితంలో అష్టకష్టాలు పడాల్సిందే !!

Temple | ఆలయంలో కొబ్బరికాయ ఎందుకు కొడతారు? టెంకాయ కుళ్లిపోతే దోషమా?

Lord Shiva | శివునికి ఎన్ని ముఖాలు ఉన్నాయి? పంచారామాల విశిష్టత ఏంటి?

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News