Saturday, April 20, 2024
- Advertisment -
HomeLifestyleHoroscope & VaasthuHoroscope Today | రాశిఫలాలు ( 21-01-2023 )

Horoscope Today | రాశిఫలాలు ( 21-01-2023 )

Horoscope Today | మేషం

దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారమవుతాయి. కాంట్రాక్టులు దక్కుతాయి. నూతన ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు. అనుకోని విధంగా ధన, వస్తు లాభాలు పొందుతారు. సంతానం నుంచి విలువైన సమాచారం అందుకుంటారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు.

వృషభం

ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు. క్రయవిక్రయాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. నూతన వస్తు లాభ సూచన కలదు.

మిథునం

ఆదాయం మించి ఖర్చులు పెరుగుతాయి. ప్రయాణాల్లో తొందరపాటు వద్దు. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. సోదరులతో ఏర్పడిన ఆస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు. జీవిత భాగస్వామి సలహాతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. నూతన మిత్రుల కలయిక కలదు.

కర్కాటం

ముఖ్యమైన వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. దూర ప్రాంతాల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. ప్రయాణాల్లో నూతన మిత్రుల పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం. సోదరుల నుంచి ధన, వస్తు లాభాలు పొందుతారు. వస్తు సేకరణ సూచన.

సింహం

ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. విందు వినోదాలు, శుభకార్యాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఆకస్మిక ధనలాభ సూచన. కాంట్రాక్టులు దక్కుతాయి. భాగస్వామ్య వ్యాపారాల్లో లాభాలు పొందుతారు. సాంకేతిక విద్యపై ఆసక్తి చూపుతారు. విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు.

కన్య

నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. సన్నిహితులను కలిసి ఆనందంగా గడుపుతారు. కుటుంబాల్లో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. పాత మిత్రుల నుంచి విలువైన సమాచారం అందుకుంటారు. కాంట్రాక్టులు దక్కుతాయి. ఆర్థిక అభివృద్ధి సాధిస్తారు. వాహన సౌఖ్యం. సోదరుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు.

తుల

ప్రయాణాల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. గృహ నిర్మాణ ఆలోచనల్లో తొందరపాటు వద్దు. మిత్రులతో ఏర్పడిన కలహాలు పరిష్కరించుకుంటారు. అనుకోని ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. ఆర్థిక పరిస్థితి కొంతవరకు మెరుగుపడుతుంది. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు.

వృశ్చికం

బంధువులతో ఏర్పడిన మాటపట్టింపులు తొలగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో సమస్యలు ఎదురై చికాకు పరుస్తాయి. సన్నిహితుల నుంచి సాయం పొందుతారు. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అవసరాలకు డబ్బు అందుతుంది. సేవాకార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. ధన లాభ సూచన కలదు.

ధనుస్సు

ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. గృహ నిర్మాణ ఆలోచనలు కలిసివస్తాయి. విందు వినోదాల్లో పాల్గొంటారు. ఆర్థిక అభివృద్ధి సాధిస్తారు. క్రయవిక్రయాల్లో లాభాలు పొందుతారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. నూతన వస్తువులు, వస్త్రాలు కొనుగోలు చేస్తారు. ఆహ్వానాలు అందుకుంటారు.

మకరం

వృత్తి, వ్యాపారాల్లో సమస్యలు ఎదురైనా సమర్థవంతంగా ఎదుర్కొంటారు. ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉన్నా జీవిత భాగస్వామి నుంచి ధనలాభం పొందుతారు. విలువైన వస్తువులకు జాగ్రత్త అవసరం. సోదరుల నుంచి సహాయసహకారాలు అందుకుంటారు.

కుంభం

శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆదాయం పెరుగుతుంది. ప్రయాణాలు లాభిస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. క్రయవిక్రయాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. నూతన మిత్రులు పరిచయమై కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. బంధువుల కలయిక.

మీనం

ముఖ్యమైన వ్యవహారాల్లో జాప్యం జరిగినా పూర్తి చేస్తారు. బంధువుల నుంచి ఒత్తిడులు ఎదురైనా అధిగమిస్తారు. ఇతరుల విషయంలో జోక్యం తగదు. ఆరోగ్యం, వాహనాల పట్ల మెలకువ అవసరం. సన్నిహితుల నుంచి సహాయసహకారాలు అందుకుంటారు. ధనలాభ సూచన.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Ganapati Puja | శని బాధలు తొలగిపోవాలా? బుధవారం నాడు గణపతిని ఇలా పూజించండి

Tulsi Puja | గురువారం తులసి చెట్టుకు ఇలా పూజ చేస్తే అప్పుల నుంచి భయటపడతారు

Dreams | స్నానం చేస్తున్నట్టు కలలు వస్తున్నాయా? దాని అర్థమేంటో తెలుసుకోండి

Lord ganesh in dreams | వినాయకుడు కలలో కనిపిస్తున్నాడా? ఏమవుతుందో తెలుసా !

Money in Dreams | కలలో డబ్బులు కనిపిస్తే అదృష్టమా? దురదృష్టమా?

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News