Friday, April 26, 2024
- Advertisment -
HomeLifestyleHoroscope & Vaasthuhoroscope today | రాశిఫలాలు (18-01-2023 )

horoscope today | రాశిఫలాలు (18-01-2023 )

horoscope today | మేషం

శ్రమ పడినా ఆశించిన ఫలితం కష్టమే. గృహనిర్మాణ ఆలోచనల్లో తొందరపాటు వద్దు. పనుల్లో ఏర్పడిన ఆటంకాలు కొంతవరకు తొలగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. నూతన కార్యక్రమాల్లో సన్నిహితుల సహయం పొందుతారు. ఆకస్మిక ధనలాభం పొందుతారు.

వృషభం

చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. దూరపు బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు. గృహనిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. విందు వినోదాలు శుభకార్యాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. వాహనాలు కొనుగోలు చేస్తారు.

మిథునం

ముఖ్యమైన వ్యవహారాాల్లో జాప్యం జరిగినా సన్నిహితుల సాయంతో పూర్తి చేస్తారు. మిత్రుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. వివాదాలకు దూరంగా ఉండండి. ప్రయాణాల్లో తొందరపాటు వద్దు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా అవసరాలకు డబ్బు అందుతుంది.

కర్కాటకం

బంధువుల నుంచి విలువైన సమాచారం అందుకుంటారు. శుభకార్యాల్లో చురుగ్గా పాల్గొంటారు. వాహన సౌఖ్యం. భూవివాదాలు పరిష్కారమై ఊరట చెందుతారు. విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. రాజకీయ నాయకులు సన్మానాలు పొందుతారు. క్రయవిక్రయాల్లో లాభాలు పొందుతారు.

సింహం

రుణాలు తీరుతాయి. ఆర్థిక లావాదేవీలు లాభదాయకంగా సాగుతుంది. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. గృహ, ఉద్యోగ యత్నాలు అనుకూలిస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. అనుకోని అతిథుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు.

కన్య

మిత్రులతో ఏర్పడిన మాటపట్టింపులు తొలగుతాయి. దీర్ఘకాలిక సమస్యలు కొంతవరకు తీరుతాయి. అనుకోని ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. పనులు నిదానంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా అవసరాలకు డబ్బు అందుతుంది. నూతన వస్తు లాభ సూచన ఉంది.

తుల

కొత్త కార్యక్రమాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. ఇంటాబయటా ఒత్తిడి పెరిగినా సకాలంలో పూర్తి చేస్తారు. అనుకోని అతిథులను కలిసి ఆనందంగా గడుపుతారు. ఉద్యోగాల్లో స్థానచలనం ఉంటుంది. నూతన పెట్టుబడులకు తగిన సమయం. క్రయవిక్రయాల్లో ప్రోత్సాహం లభిస్తుంది.

వృశ్చికం

వృత్తి, వ్యాపారాల్లో ప్రోత్సాహం పొందుతారు. కొత్త పనులు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి. విలువైన వస్తువులు, వాహనాలు కొనుగోలుచేస్తారు. దూర ప్రాంతాల నుంచి వార్త ఆనందాన్ని కలుగజేస్తుంది. సోదరులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు.

ధనుస్సు

కుటుంబ సభ్యులను కలిసి ఆనందంగా గడుపుతారు. దీర్ఘకాలిక సమస్యలు తీరి ప్రశాంతత పొందుతారు. సోదరుల నుంచి ధన, వస్తు లాభాలు పొందుతారు. మిత్రుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. విద్యార్థులకు నూతన విద్యావకాశాలు లభిస్తాయి. అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు.

మకరం

మిత్రులతో ఏర్పడిన విరోధాలు పరిష్కరించుకుంటారు. ఆరోగ్యం, వాహనాల విషయంలో నిర్లక్ష్యం తగదు. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగపడుతుంది. అనుకోని అతిథుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. నూతన వస్తు సేకరణ సూచన ఉంది

కుంభం

పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. క్రయవిక్రయాల్లో ప్రోత్సాహం లబిస్తుంది. పారిశ్రామిక, రాజకీయాల వారికి అనుకూల సమయం. ధన లాభ సూచన ఉంది.

మీనం

నూతన వ్యాపారాల్లో లాభాలు పొందుతారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. పాత బాకీలు వసూలవుతాయి. పెట్టుబడులకు అనుకూల సమయం. నూతన మిత్రులు పరిచయమై సహాయం అందిస్తారు. విలువైన వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Ganapati Puja | శని బాధలు తొలగిపోవాలా? బుధవారం నాడు గణపతిని ఇలా పూజించండి

Lakshmi Devi | లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే తులసి పూజ ఎలా చేయాలి?

Water in Dreams | కలలో తరచూ నీళ్లు కనిపిస్తున్నాయా? మీ కలలు ఏం చెబుతున్నాయో తెలుసుకోండి

Lord ganesh in dreams | వినాయకుడు కలలో కనిపిస్తున్నాడా? ఏమవుతుందో తెలుసా !

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News