Friday, March 29, 2024
- Advertisment -
HomeLifestyleHoroscope & VaasthuHoroscope Today | రాశి ఫలాలు ( 15-12-2022 )

Horoscope Today | రాశి ఫలాలు ( 15-12-2022 )

Horoscope Today |మేషం

కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆత్మీయులను కలిసి ఆనందంగా గడుపుతారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన ఆహ్వానాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. వస్తు లాభ సూచన ఉంది.

వృషభం

పనుల్లో జాప్యం జరిగినా చివరకి పూర్తి చేస్తారు. ఆకస్మిక ప్రయాణాల్లో నూతన మిత్రులు పరిచయం అవుతారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. వివాదాలకు దూరంగా ఉండండి.

మిథునం

మీ మాటకు విలువ పెరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో పురోగతి సాధిస్తారు. బంధువులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. నూతన పరిచయాలు పెరుగుతాయి. ఉద్యోగాల్లో సంతృప్తికరంగా ఉంటుంది.

కర్కాటకం

పనుల్లో ఆటంకాలు ఎదురైనా సన్నిహితుల సాయంతో పూర్తి చేస్తారు. దూర ప్రాంతాల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. బంధువులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. విద్య, ఉద్యోగ అవకాశాలు పొందుతారు.

సింహం

నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సోదరుల నుంచి శుభవార్తలు వింటారు. ఆర్థికాభివృద్ధి సాధిస్తారు. ఆస్తి వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురతాయి. ఉద్యోగులకు మంచి గుర్తింపు లభిస్తుంది.

కన్య

దూరప్రాంతాల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. భూ,గృహ యోగాలు పొందుతారు. ముఖ్యమైన నిర్ణయాల్లో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు. వృత్తి ఉద్యోగ రంగాల్లో అభివృద్ధి సాధిస్తారు.

తుల

రుణాలు తీరుస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడతాయి. పనుల్లో ఎదురైన ఆటంకాలు తొలగుతాయి. ఆరోగ్యం, వాహనాల విషయంలో నిర్లక్ష్యం తగదు. ఉద్యోగులకు స్థాన చలన సూచన ఉంది.

వృశ్చికం

అనుకోని ప్రయాణాలు లాభిస్తాయి. ఇంటాబయట ఎదురైన చికాకులు తొలగుతాయి. మానసిక ప్రశాంతత పొందుతారు. పనుల్లో విజయాలు సాధిస్తారు. వృత్తివ్యాపారాలు విస్తరిస్తారు. వస్తు లాభ సూచన ఉంది.

ధనుస్సు

కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆర్థిక ప్రగతి సాధిస్తారు. మీ మాటకు పలుకుబడి పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. కాంట్రాక్టులు లాభిస్తాయి. ఇతరుల విషయంలో జోక్యం తగదు.

మకరం

నూతన పరిచయాలు కలుగుతాయి. సభలు, సమావేశాల్లో చురుగ్గా పాల్గొంటారు. పాత బాకీలు వసూలు అవుతాయి. ఉద్యోగులకు ప్రమోషన్లు ఉంటాయి. క్రయ విక్రయాల్లో ప్రోత్సాహం లభిస్తుంది.

కుంభం

ఆర్థిక పరిస్థితులు అంతంతమాత్రంగా ఉంటుంది. పనుల్లో జాప్యం జరుగుతుంది. గృహనిర్మాణ ఆలోచనలు నిదానంగా సాగుతాయి. సోదరుల నుంచి ధన, వస్తు లాభం పొందుతారు.

మీనం

పనులు పూర్తి చేస్తారు. బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు. మిత్రులతో ఏర్పడిన విబేధాల పరిష్కారం అవుతాయి. ఆరోగ్యం, వాహనాల విషయంలో జాగ్రత్త అవసరం.పనుల్లో ఆటంకాలు ఎదురైనా సన్నిహితుల సాయంతో పూర్తి చేస్తారు. దూర ప్రాంతాల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. బంధువులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. విద్య, ఉద్యోగ అవకాశాలు పొందుతారు.

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News