Saturday, April 20, 2024
- Advertisment -
HomeLifestyleHoroscope & Vaasthuhoroscope today | రాశిఫలాలు (14-01-2023 )

horoscope today | రాశిఫలాలు (14-01-2023 )

horoscope today | మేషం

ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా అవసరాలకు డబ్బు అందుతుంది. దీర్ఘకాలిక సమస్యలు కొంత వరకు తీరుతాయి. క్రయవిక్రయాల్లో తొందరపాటు వద్దు. కీలక నిర్ణయాల్లో సొంత ఆలోచనలు శ్రేయస్కరం. అనుకోని అవకాశాలు లభిస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకోండి.

వృషభం

కొత్త కార్యక్రమాలు చేపట్టి విజయవంతంగా పూర్తి చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు. సంతానం నుంచి శుభవార్తలు అందుకుంటారు. సేవాకార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు. వివాహ యత్నాలకు అనుకూల సమయం.

మిథునం

ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు. కీలక నిర్ణయాల్లో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు. చిన్ననాటి మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు. క్రయవిక్రయాల్లో లాభాలు పొందుతారు. గృహనిర్మాణ ఆలోచనలు కలిసివస్తాయి. వస్తు, వస్త్రాలు కొనుగోలు చేస్తారు.

కర్కాటకం

దూరపు బంధువులను కలిసి కష్టసుఖాలు పంచుకుంటారు. ప్రయాణాల్లో నూతన మిత్రుల పరిచయాలు ఏర్పడతాయి. భూవివాదాలు పరిష్కార దశకు చేరుకుంటాయి. వృత్తి, వ్యాపారాల్లో స్వల్ప లాభాలు పొందుతారు. విద్యార్థులకు నూతన విద్యావకాశాలు లభిస్తాయి. వివాహ, ఉద్యోగ యత్నాలు సాగిస్తారు.

సింహం

వృత్తి, వ్యాపారాల్లో ఊహించని మార్పులు ఉంటాయి. ముఖ్యమైన పనుల్లో జాప్యం జరిగినా సన్నిహితుల సాయంతో పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా అవసరాలకు డబ్బు అందుతుంది. క్రయవిక్రయాల్లో స్వల్ప లాభాలు పొందుతారు. నూతన కార్యక్రమాలు చేపడతారు.

కన్య

సన్నిహితుల నుంచి శుభవార్తలు అందుతాయి. సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. కొత్త మిత్రులు పరిచయమై నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. వివాహ యత్నాలు అనుకూలిస్తాయి. వాహనాల విషయంలో మెలకువ అవసరం. అనునకోని ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. వస్తు లాభం ఉంది.

తుల

వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పొందుతారు. శ్రమకు తగిన ఫలితం పొందుతారు. బంధువులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. ఆరోగ్య సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. నూతన విద్యావకాశాలు లభిస్తాయి. భూవివాదాలు తీరి లబ్ధి పొందుతారు.

వృశ్చికం

అనుకోని ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. విందు, వినోదాలు, శుభకార్యాల్లో చురుగ్గా పాల్గొంటారు. సోదరులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. వివాహ యత్నాల్లో తొందరపాటు వద్దు. సంతానం నుంచి విలువైన సమాచారం అందుతుంది.

ధనుస్సు

బంధువులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు. అనుకోని ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. కుటుంబసభ్యులను కలిసి ఆనందంగా గడుపుతారు. ఉద్యోగాల్లో స్థాన మార్పులు ఉంటాయి. నూతన వస్తు, వస్త్రాలు కొనుగోలు చేస్తారు.

మకరం

రుణాలు తీరుతాయి. మానసిక ప్రశాంతత పొందుతారు. నూతన మిత్రులు పరిచయమై కొత్త కార్యక్రమాలకు చేపడతారు. దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. క్రయవిక్రయాల్లో లాభాలు పొందుతారు. విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు.

కుంభం

ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. దూరపు బంధువుల నుంచి కీలక సమాచారం అందుతుంది. విలువైన వస్తువులు కొనుగోలుచేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగాల్లో మార్పులు ఉంటాయి. ఆర్థిక ప్రగతి పొందుతారు.

మీనం

ముఖ్యమైన వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. కుటుంబ బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. సోదరులతో ఏర్పడిన మాటపట్టింపులు తొలగి ప్రశాంతత పొందుతారు. ఆరోగ్యం, వాహనాల విషయంలో చాలా జాగ్రత్త అవసరం.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Bhogi special | సంక్రాంతి వేడుకల్లో భోగి మంటలు ఎందుకు వేస్తారు? పురాణాలు ఏం చెబుతున్నాయి? వైద్యులు ఏమంటున్నారు?

Lakshmi Devi | లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే తులసి పూజ ఎలా చేయాలి?

Water in Dreams | కలలో తరచూ నీళ్లు కనిపిస్తున్నాయా? మీ కలలు ఏం చెబుతున్నాయో తెలుసుకోండి

Lord ganesh in dreams | వినాయకుడు కలలో కనిపిస్తున్నాడా? ఏమవుతుందో తెలుసా !

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News