Thursday, April 25, 2024
- Advertisment -
HomeLifestyleHoroscope & VaasthuHoroscope Today | రాశిఫలాలు (09-01-2023)

Horoscope Today | రాశిఫలాలు (09-01-2023)

Horoscope Today | మేషం

వృత్తి, వ్యాపారాల్లో పురోగతి సాధిస్తారు. ఆకస్మిక ధనలబ్ధి పొందుతారు. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. గృహనిర్మాణ ఆలోచనలు కలిసివస్తాయి. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. సోదరుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు.

వృషభం

కుటుంబ సభ్యులను కలిసి ఆనందంగా గడుపుతారు. కొత్త మిత్రులు పరిచయమై నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. దైవ దర్శనాలు చేసుకుంటారు. ఆర్థిక లావాదేవీల్లో ప్రోత్సాహం లభిస్తుంది. నూతన వస్తువులు, వస్త్రాలు కొనుగోలు చేస్తారు. శుభవార్తలు వింటారు.

మిథునం

దీర్ఘకాలిక రుణాలు తీరి ఊరటచెందుతారు. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. వివాదాలకు దూరంగా ఉండండి. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. జీవిత భాగస్వామి సలహాతో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆరోగ్య సమస్యలు ఎదురైనా ఎదురించి ముందుకు సాగుతారు.

కర్కాటకం

శ్రమ అధికం. పనుల్లో తొందరపాటు వద్దు. ప్రయాణాల్లో తొందరపాటు పనికిరాదు. సన్నిహితుల సాయంతో వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. కుటుంబ సమస్యలు తీరి ఊరట చెందుతారు. దూర ప్రాంతాల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. నూతన విద్యలపై ఆసక్తి చూపిస్తారు.

సింహం

నూతన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. నూతన పెట్టుబడులకు అనుకూలమైన సమయం. సోదరులతో ఏర్పడిన భూవివాదాలు తీరి ఊరట చెందుతారు. క్రయవిక్రయాల్లో లాభాలు పొందుతారు. వస్తు సేకరణ సూచన ఉంది.

కన్య

సోదరులతో ఏర్పడిన తగాదాలు పరిష్కారమవుతాయి. వృత్తి, వ్యాపారాల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. అనుకోని అతిథుల నుంచి శుభవార్తలు వింటారు. ఆరోగ్యం పట్ల మెలుకువ అవసరం. క్రయవిక్రయాల్లో స్వల్ప లాభాలు పొందుతారు. సంతానం నుంచి శుభవార్తలు వింటారు.

తుల

నూతన మిత్రులు పరిచయమై సహాయం అందిస్తారు. వాహనయోగం ఉంది. వివాహ, ఉద్యోగ యత్నాలు అనుకూలిస్తాయి. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. విందు, వినోదాల్లో పాల్గొంటారు. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. సోదరులను కలిసి కష్టసుఖాలు పంచుకుంటారు. విలువైన వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు.

వృశ్చికం

దూర ప్రయాణాలు లాభిస్తాయి. మిత్రులతో ఏర్పడిన పరిష్కరించుకుంటారు. పనుల్లో జాప్యం జరిగినా చివరకు పూర్తి చేస్తారు. బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా పూర్తి చేస్తారు. ఇంటర్వ్యూల్లో పాల్గొంటారు. క్రయవిక్రయాల్లో లాభాలు పొందుతారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి.

ధనుస్సు

పాత మిత్రులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. తీర్థయాత్రలు చేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పొందుతారు. దూర ప్రాంతాల నుంచి విలువైన సమాచారం అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. క్రయవిక్రయాల్లో లాభాలు పొందుతారు. సంతానంతో కష్టసుఖాలు పంచుకుంటారు.

మకరం

నూతన కార్యక్రమాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. భాగస్వామ్య వ్యాపారాలు లాభిస్తాయి. వివాహయత్నాలు అనుకూలిస్తాయి. బంధువులను కలిసి కీలక వార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. విలువైన వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఆహ్వానాలు అందుకుంటారు.

కుంభం

ప్రయాణాల్లో తొందరపాటు వద్దు. మిత్రుల సాయంతో ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉంటుంది. బంధువుల నుంచి ధన,వస్తు లాభాలు పొందుతారు. సంతాన సమస్యల నుంచి బయటపడతారు. జీవిత భాగస్వామి సలహాతో కీలక నిర్ణయాలు తీసుకుంటారు.

మీనం

ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఇతరుల విషయాల్లో జోక్యం వద్దు. ఆర్థిక అభివృద్ధి సాధిస్తారు. బంధువులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. అనుకోని అవకాశాలు లభిస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకోండి. క్రయవిక్రయాల్లో లాభాలు పొందుతారు. శుభవార్తలు వింటారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Palmistry | మీ అర చేతిలోని గీతలు కలిస్తే మీ అంత అదృష్టవంతులు ఎవరూ ఉండరు

Tuesday | మంగళవారం ఈ పనులు అస్సలు చేయకండి.. పొరపాటున చేస్తే జీవితంలో అష్టకష్టాలు పడాల్సిందే !!

Temple | ఆలయంలో కొబ్బరికాయ ఎందుకు కొడతారు? టెంకాయ కుళ్లిపోతే దోషమా?

Lord Shiva | శివునికి ఎన్ని ముఖాలు ఉన్నాయి? పంచారామాల విశిష్టత ఏంటి?

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News