Tuesday, June 6, 2023
- Advertisment -
HomeLifestyleHoroscope & VaasthuHoroscope Today | రాశిఫలాలు ( 08-02-2023)

Horoscope Today | రాశిఫలాలు ( 08-02-2023)

Horoscope Today | మేషం

ఆత్మీయ వర్గానికి మీ వంతు సహాయ సహకారాలను అందిస్తారు. బాకీలను కొంతవరకు తీరుస్తారు. కీడెంచి మేలెంచమన్న విదంగా ఆలోచనలు సాగిస్తారు. రాజకీయ సమీకరణలు చేస్తారు.

వృషభం

గృహ నిర్మాణ సంబంధమైన విషయాలు వేగంగగా పుంజుకుంటాయి. వ్యక్తిగత పురోభివృద్ధిని సాధించడానికి ప్రాముఖ్యత ఇస్తారు. అనుకున్న చోట అనుకున్న విద్యను అభ్యసించడానికి అవకాశాలు కలిసివస్తాయి.

మిథునం

మిత్ర బృందాలతో కలిసి వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. హాస్య ప్రియత్వం కలిగి ఉంటారు. సమయోచితంగా నిర్ణయాలు తీసుకుని లాభపడతారు. భాగస్వామ్య వ్యాపారస్తులకు ప్రతికూలంగా ఉంటుంది.

కర్కాటకం

సుదూర ప్రాంత ప్రయాణాల్లో సాంకేతిక లోపాలు చోటుచేసుకుంటాయి. క్రీడల పట్ల ఆసక్తిని కలిగి ఉంటారు. పలుకుబడిని ఉపయోగించి పనులను సానుకూల పరచుకోగలగుతారు.

సింహం

గోప్యంగా వ్యవహరిస్తారు. రహస్య రుణం చేస్తారు. కీలక వ్యవహారాల్లో సొంత నిర్ణయాలకు ప్రాముఖ్యతను ఇస్తారు. న్యాయబద్ధమైన మీ వాదనలను సంబంధిత అధికారులకు తెలియజేస్తారు.

కన్య

రోజువారీ వాయిదాలు చెల్లించడం కష్టతరమవుతుంది. నిష్ణాతుల నుంచి సలహాలను తీసుకుంటారు. వస్త్రాలను కొనుగోలు చేస్తారు. రహస్య సమాచారం వెలుగు చూస్తుంది.

తుల

సంస్థాపరమైనటువంటి చర్చలను సాగిస్తారు. లీజులు, లైసెన్సులను పొడిగింపచేసుకోవడానికి ప్రయత్నాలను ముమ్మరం చేస్తారు. సహోదరి వర్గంతో అభిప్రాయ బేధాలు చోటు చేసుకునే సూచనలు ఉన్నాయి.

వృశ్చికం

మాట మీద నిలబడే వ్యక్తిగా పేరు సంపాదిస్తారు. ఆర్థిక విషయాలు ప్రధాన ప్రస్తావన అంశాలవుతాయి. సన్నిహితవర్గం సహాయ సహాకారాల వల్ల లబ్ధిని పొందుతారు.

ధనుస్సు

దూర ప్రాంతాల్లోని మీ వారి క్షేమ సమాచారం తెలియవస్తుంది. డాక్యుమెంట్స్‌లో అవసరమైన మార్పులు చేస్తారు. ప్రత్యర్థుల వ్యూహాలను భగ్నం చేస్తారు. ఉమ్మడి కొనుగోళ్లు సాగిస్తారు.

మకరం

చిన్న పెట్టుబడులతో అధిక లాభాలు వచ్చే వ్యాపారాలు ప్రారంభించడానికి నిర్ణయించుకుంటారు. వనరులను సమీకరించుకుంటారు. విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

కుంభం

దేవాలయ సందర్శన చేసుకుంటారు. ఆదాయ, వ్యయాలు సరిసమానంగా ఉంటాయి. మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రాముఖ్యతను ఇస్తారు. లిఖిత పూర్వక వ్యవహారాలను సాగిస్తారు.

మీనం

సాహిత్యకళారంగాల పట్ల ఆసక్తి కనబరుస్తారు. ఇతరుల ప్రమేయం లేకుండానే ముఖ్యమైన కార్యక్రమాల్లో విజయం సాధిస్తారు. ఆర్థిక పురోగతి సాధిస్తారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

vasthu tips | ఇంట్లో చీపురును ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారా? ఆర్థికంగా నష్టపోతారు జాగ్రత్త

Ganapati Puja | శని బాధలు తొలగిపోవాలా? బుధవారం నాడు గణపతిని ఇలా పూజించండి

Tulsi Puja | గురువారం తులసి చెట్టుకు ఇలా పూజ చేస్తే అప్పుల నుంచి భయటపడతారు

Dreams | స్నానం చేస్తున్నట్టు కలలు వస్తున్నాయా? దాని అర్థమేంటో తెలుసుకోండి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News