Saturday, April 20, 2024
- Advertisment -
HomeLifestyleDevotionalFriday | శుక్రవారం పూజా గదిని శుభ్రం చేస్తున్నారా?

Friday | శుక్రవారం పూజా గదిని శుభ్రం చేస్తున్నారా?

Friday | శుక్రవారం అంటే లక్ష్మీవారం.. శ్రీమహాలక్ష్మీకి ఎంతో ఇష్టమైన రోజు. ఇవాళ లక్ష్మీదేవిని పూజిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. అందుకే లక్ష్మీదేవి కృపకు పాత్రులు కావాలని చాలామంది శుక్రవారం రోజు పూజాగదిని, పూజా సామగ్రిని శుభ్రం చేసి పూజలు చేస్తుంటారు. కానీ అది అరిష్టమంట. అలా చేయడం వల్ల సిరిసంపదలు రాకపోగా ఆర్థికంగా కుదేలవుతారని శాస్త్రాలు చెబుతున్నాయి.

ధనానికి అధిపతి కుబేరుడు. ఆయన అనుగ్రహం ఉంటేనే లక్ష్మీదేవి కటాక్షిస్తుంది. కాబట్టి కుబేరుడి కన్ను మనపై ఉండేలా చూసుకోవాలి. అయితే శుక్రవారం రోజు పూజా గదిని, సామగ్రిని శుభ్రం చేయడం వల్ల కుబేరుడి అనుగ్రహం కలగదని పండితులు చెబుతున్నారు. దానివల్ల చేసిన పూజలు వృథా అవుతాయని.. ధనం ఇంటికి రాదని అంటున్నారు. అందుకే పూజా గదిని శుక్రవారం కాకుండా శని, ఆది, గురువారాల్లో శుభ్రం చేసుకోవాలని చెబుతున్నారు.

ఆదివారం పూజా గదిని శుభ్రం చేయడం వల్ల కంటి దోషాలు తొలగిపోతాయి. కంటి చూపు మెరుగవుతుంది. గురువారం పూజా గదిని శుభ్రం చేస్తే గురుడి అనుగ్రహం లభిస్తుంది. శనివారం పూజా గదిని శుభ్రం చేసి దీపారాధన చేస్తే వాహన ప్రమాదాలు తప్పుతాయి.

Follow Us : FacebookTwitter

Read More Articles:

Palmistry | మీ అర చేతిలోని గీతలు కలిస్తే మీ అంత అదృష్టవంతులు ఎవరూ ఉండరు

Tuesday | మంగళవారం ఈ పనులు అస్సలు చేయకండి.. పొరపాటున చేస్తే జీవితంలో అష్టకష్టాలు పడాల్సిందే !!

Temple | ఆలయంలో కొబ్బరికాయ ఎందుకు కొడతారు? టెంకాయ కుళ్లిపోతే దోషమా?

Lord Shiva | శివునికి ఎన్ని ముఖాలు ఉన్నాయి? పంచారామాల విశిష్టత ఏంటి?

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News