Home Lifestyle Horoscope & Vaasthu Daily Horoscope | రాశిఫలాలు (27-03-2023 )

Daily Horoscope | రాశిఫలాలు (27-03-2023 )

Image Source : Pixabay

Daily Horoscope | మేషం

పనుల్లో జాప్యం జరిగినా పూర్తి చేస్తారు. ఆకస్మిక ప్రయాణాల్లో నూతన మిత్రుల పరిచయాలు ఏర్పడతాయి. ఆత్మీయులతో ఏర్పడిన వివాదాలు పరిష్కార దశకు చేరుకుంటాయి. వృత్తి, వ్యాపారాల్లో స్వల్ప లాభాలు పొందుతారు. ఉద్యోగులకు స్వల్ప మార్పులు చోటుచేసుకుంటాయి.

వృషభం

ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అవసరాలకు డబ్బు అందుతుంది. దూర ప్రాంతాల నుంచి విలువైన సమాచారం అందుతుంది. ఇంటాబయటా ప్రోత్సాహం లభిస్తుంది. వివాదాలకు దూరంగా ఉండండి. బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు. వృత్తి, వ్యాపారాల్లో అభివృద్ధి చెందుతారు. వస్తు లాభం ఉంది.

మిథునం

నూతన మిత్రులు పరిచయమై కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పొందుతారు. నూతన వస్తు, వస్త్రాలు విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు.

కర్కాటకం

శ్రమ పెరుగుతుంది. పనులు నిదానంగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా సన్నిహితుల సహాయం అందుతుంది. వృత్తి, వ్యాపారాల్లో ఏర్పడిన ఆటంకాలు కొంతవరకు తొలగుతాయి. ఉద్యోగాల్లో ఏర్పడిన ఆటంకాలు తొలగుతాయి. వివాహయత్నాలు సాగిస్తారు

సింహం

సోదరుల నుంచి శుభవార్తలు అందుతాయి. వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. ముఖ్య నిర్ణయాల్లో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు. వివాహ, ఉద్యోగయత్నాలు సాగిస్తారు. నూతన వస్తు లాభం పొందుతారు.

కన్య

బంధువులతో ఏర్పడిన విభేదాలు తొలగుతాయి. గృహ నిర్మాణ ఆలోచనలు సాగిస్తారు. బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. సంతానం నుంచి శుభవార్తలు అందుతాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పొందుతారు. సాంకేతిక విద్యలపై ఆసక్తి చూపుతారు.

తుల

నూతన ఉద్యోగాలు పొందుతారు. సోదరులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు. నూతన మిత్రులు పరిచయమై కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వృత్తి, వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు. వివాహయత్నాలు సాగిస్తారు. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

వృశ్చికం

చిన్ననాటి మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు. ప్రముఖుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. సంఘంలో విశేష ఆదరణ పొందుతారు. వృత్తి, వ్యాపారాల్లో అభివృద్ది సాధిస్తారు. ఉద్యోగాల్లో ప్రోత్సాహం లభిస్తాయి. ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి. నూతన కార్యక్రమాల్లో విజయం సాధిస్తారు.

ధనుస్సు

దీర్ఘకాలిక రుణాలు కొంతవరకు తీరుస్తారు. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. బంధువులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. వివాదాలకు దూరంగగా ఉండండి. ఆరోగ్యం, వాహనాల విషయంలో జాగ్రత్త అవసరం. ఉద్యోగాల్లో ఏర్పడిన ఒడిదొడుకులు తొలగుతాయి.

మకరం

ముఖ్యమైన నిర్ణయాల్లో తొందరపాటు వద్దు. జీవిత భాగస్వామి సలహాతో ముందుకు సాగుతారు. వృత్తి, వ్యాపారాల్లో స్వల్ప లాభాలు పొందుతారు. ఉద్యోగులకు పనిభారం పెరిగినా సమర్థవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. నూతన విద్యలపై ఆసక్తి చూపుతారు.

కుంభం

నూతన వ్యక్తులతో పరిచయమై కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన సమాచారం ఆనందం కలుగుతుంది. ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. గృహ నిర్మాణ ఆలోచనలు సాగిస్తారు. విలువైన వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఆహ్వానాలు అందుతాయి.

మీనం

ఇంటర్వ్యూలకు హాజరవుతారు. పనుల్లో విజయం సాధిస్తారు. విందు వినోదాలు శుభకార్యాల్లో పాల్గొంటారు. పాత బాకీలు వసూలవుతాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభం పొందుతారు. ఉద్యోగాల్లో పురోగతి సాధిస్తారు. ఆర్థిక ప్రగతి సాధిస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Eyes Twitching | కన్ను కొట్టుకుంటే ఏం జరుగుతుంది..ఎవరికి ఏ కన్ను అదిరితే మంచిది!

Variety Railway Station | ప్రయాణం చేయకపోయిన టికెట్లు కొంటాం అంటున్న దయాల్‌పుర్ గ్రామస్థులు!

Do You Know | రైలు చివరి బోగి మీద X ఎందుకు రాస్తారో తెలుసా?

CPR | గుండెపోటు వచ్చినవాళ్లకు సీపీఆర్ చేస్తే బతికే ఛాన్స్ ఉందా.. ఎలాంటి సమయంలో సీపీఆర్ చేయాలి.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ?

Raavi Chettu | రావి చెట్టు నీడ ఇంటి మీద పడితే అంత ప్రమాదామా?

Exit mobile version