Friday, March 29, 2024
- Advertisment -
HomeEntertainmentNagarjuna | కొత్త దర్శకులను ఎంకరేజ్ చేయాలంటే నాగార్జున తర్వాతే ఎవరైనా.. నమ్మిన వాళ్ల చేతిలోనే...

Nagarjuna | కొత్త దర్శకులను ఎంకరేజ్ చేయాలంటే నాగార్జున తర్వాతే ఎవరైనా.. నమ్మిన వాళ్ల చేతిలోనే మోసపోతున్నాడా!

Nagarjuna | నాగార్జునను నమ్మిన వాళ్లే మోసం చేస్తున్నారా? చూస్తుంటే ఇప్పుడైదే అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన చేజేతులా తన కెరీర్ పాడు చేసుకుంటున్నాడేమో అనే వాదన మొదలైంది. ఇండస్ట్రీలో కొత్త దర్శకులను ఎంకరేజ్ చేయాలంటే నాగార్జున తర్వాతే ఎవరైనా. స్టార్ హీరో పొజిషన్లో ఉండి కూడా.. మరే ఇతర హీరో చేయనని సాహసాలు చేశాడు నాగార్జున.

అటు నిర్మాతగా ఇటు నటుడిగా ఎంతో మంది యువ దర్శకులను ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. అలాగే అప్ కమింగ్ దర్శకులకు అవకాశం ఇస్తూనే ఉన్నాడు. వాళ్ళు చెప్పిన కథలు నచ్చి అన్నపూర్ణ స్టూడియోస్ లోని ఎన్నో సినిమాలు నిర్మించాడు నాగార్జున. ఒకసారి నాగార్జున కలలో పడ్డారంటే ఆ దర్శకుడి జాతకం తిరిగినట్టే.

Read More : Health tips | పరిగడుపున లెమన్‌ వాటర్‌ తాగితే ఏమౌతుంది.. అసలు చలికాలంలో లెమన్‌ వాటర్‌ తాగొచ్చా?

ఎందుకంటే అద్భుతమైన కథలను వెతికి పట్టి వాళ్ల కెరీర్ కు మంచి పునాది వేస్తాడని నాగార్జునకు చాలా మంచి పేరుంది. చాలా వరకు ఈ నమ్మకాన్ని ఎంతోమంది దర్శకులు నిలబెట్టారు. అయితే గత 10 సంవత్సరాల నుంచి నాగార్జున లెక్క పూర్తిగా తప్పుతుంది. విక్రమ్ కె కుమార్ మనం.. కళ్యాణ్ కృష్ణ కురసాల సోగ్గాడే చిన్నినాయన మినహాయిస్తే మిగిలిన ఏ దర్శకుడు కూడా నాగార్జున కోరుకున్న విజయాన్ని ఇవ్వలేకపోయాడు.

Read More: Health tips | రాత్రిపూట అన్నానికి బదులు చపాతీలు తినొచ్చా.. తింటే ఏమైనా ఉపయోగం ఉంటుందా?

ఇటీవల విడుదలైన ప్రవీణ్ సత్తార్ ది ఘోస్ట్ కూడా అంతే. దసరాకు విడుదలైన ఈ సినిమాకు కనీసం 10 కోట్ల షేర్ కూడా వసూలు చేయలేకపోయిందని టాక్. యాక్షన్ సీన్స్ అద్భుతంగా తీసిన ప్రవీణ్.. కథ విషయంలో మాత్రం పూర్తిగా తడబడ్డాడు.

కేవలం ఈయన మాత్రమే కాదు వైల్డ్ డాగ్ విషయంలో అహిషోర్ సోలోమన్.. దేవదాస్ సినిమాకు శ్రీరామ్ ఆదిత్య.. మన్మధుడు 2 సినిమాకు రాహుల్ రవీంద్రన్.. కేడి అప్పుడు కిరణ్.. భాయ్ సమయంలో వీరభద్రం చౌదరి ఇలా చాలామంది యువ దర్శకులు ఈ మధ్య కాలంలో నాగార్జున నమ్మకాన్ని నిలబెట్టలేక దారుణంగా విఫలమయ్యారు. దాంతో కొంతకాలం కేవలం సీనియర్ దర్శకులతోనే పని చేయాలని నాగార్జున భావిస్తున్నాడు. ఏదేమైనా నాగార్జున నమ్మకాన్ని తాను ఎంతగానో నమ్మిన యువ దర్శకులే ముంచేశారు.

Follow Us : FacebookTwitter

Read More Articles | Wrinkles | న‌లభై ఏళ్లకే శరీరం ముడతలు పడుతోందా.. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి.. !

Rising Dengue Cases | డెంగీ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎవరిలో దీని ప్రభావం ఎక్కువ ?

చ‌లికాలంలో పెద‌వులు అందంగా కనిపించాలా?

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News