Friday, March 29, 2024
- Advertisment -
HomeEntertainmentAnupama Parameswaran | అనుపమ లాంటి కూతురు ఉంటే బాగుండు.. అల్లు అరవింద్‌ ఎమోషనల్‌ కామెంట్స్‌

Anupama Parameswaran | అనుపమ లాంటి కూతురు ఉంటే బాగుండు.. అల్లు అరవింద్‌ ఎమోషనల్‌ కామెంట్స్‌

Anupama Parameswaran | నిఖిల్‌ సిద్ధార్థ్‌ ( Nikhil Siddharth ), అనుపమ పరమేశ్వరన్‌ కాంబినేషన్‌లో కార్తికేయ2 తర్వాత వస్తున్న సినిమా 18 పేజిస్‌ ( 18 Pages ). సుకుమార్‌ ( sukumar ) కథ అందించిన ఈ సినిమాను గీతా ఆర్ట్స్‌ 2 బ్యానర్‌పై బన్నీ వాసు నిర్మిస్తున్నాడు. కుమారి 21 ఎఫ్‌ దర్శకుడు సూర్యప్రతాప్‌ పల్నాటి దర్శకత్వం వహిస్తున్నాడు. డిసెంబర్‌ 23న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ క్రమంలో 18 పేజిస్‌ సినిమా ప్రమోషన్‌లో పాల్గొన్న అల్లు అరవింద్‌ ( Allu Aravind ).. హీరోయిన్‌ అనుపమ పరమేశ్వరన్‌పై ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌ చేశాడు.

అనుపమ పరమేశ్వరన్‌ చాలా న్యాచురల్‌గా నటిస్తుంది.. అందుకే తనంటే చాలా ఇష్టమని మెగా ప్రొడ్యూసర్‌ అల్లు అరవింద్‌ చెప్పాడు. ఎందుకు ఇష్టమో కారణం కూడా వివరించాడు. తనలో ఎలాంటి నటన ఉండదు.. చాలా ట్రాన్స్‌పరెంట్‌గా ఉంటుందని పేర్కొన్నాడు. మనసులో ఏది ఉంటే అది తన మొహంలో కనిపిస్తుందని అన్నాడు. ఇలాంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారని.. అందుకే అనుపమ అంటే చాలా ఇష్టమని చెప్పాడు. తనను చూసినప్పుడల్లా నాకు ఇలాంటి కూతురు ఉంటే బాగుండు అని అనిప్తిందని మనసులో మాట చెప్పి ఎమోషన్‌ అయ్యాడు.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Sushant singh rajput | సుశాంత్‌ మరణించిన ఫ్లాట్‌ అంటేనే భయపడిపోతున్నారట.. అందుకే రెండున్నరేళ్లయినా ఖాళీగానే ఉంది

Dhanya Balakrishna | పెళ్లయిన డైరెక్టర్‌తో సీక్రెట్‌గా కాపురం పెట్టిన ధన్య బాలకృష్ణ.. నటి కామెంట్స్‌ వైరల్‌

Dhanya Balakrishna | పెళ్లయిన డైరెక్టర్‌తో సీక్రెట్‌గా కాపురం పెట్టిన ధన్య బాలకృష్ణ.. నటి కామెంట్స్‌ వైరల్‌

Vishal Marriage | ప్రభాస్‌ పెళ్లి చేసుకున్న రోజే.. నేనూ చేసుకుంటా.. విశాల్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News