Saturday, April 20, 2024
- Advertisment -
HomeEntertainmentOscars 2023 | సైలెంట్‌గా ఆస్కార్ బరిలోకి నిలిచిన కాంతార.. సౌత్ నుంచి ఇంకా ఏ...

Oscars 2023 | సైలెంట్‌గా ఆస్కార్ బరిలోకి నిలిచిన కాంతార.. సౌత్ నుంచి ఇంకా ఏ సినిమాలు నామినేషన్స్‌లో నిలిచాయి?

Oscars 2023 | కాంతార సినిమా మరోసారి సంచలనంగా మారింది. చిన్న సినిమాగా సైలెంట్‌గా వచ్చిన ఈ కన్నడ చిత్రం.. భారతీయ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. బాక్సాఫీసు వద్ద ప్రభంజనం సృష్టించింది. ఇప్పుడు అంతే సైలెంట్‌గా ఆస్కార్ రేసులో నిలిచింది. కన్నడ సంప్రదాయమైన భూతకోల కాన్సెప్ట్‌తో రిషబ్ శెట్టి నిర్మించిన కాంతార సినిమా రెండు విభాగాల్లో ఆస్కార్ నామినేషన్లకు అర్హత సాధించింది. బెస్ట్ ఫిలిం, బెస్ట్ యాక్టర్ కేటగిరీల్లో 95వ ఆస్కార్ అవార్డ్స్‌కు నామినేట్ అయ్యింది.

కాంతారతో పాటు మరో 9 భారతీయ సినిమాలు కూడా ఆస్కార్‌ నామినేషన్స్‌కు షార్ట్‌లిస్ట్ అయ్యాయి. ట్రిపుల్ఆర్, కశ్మీరీ ఫైల్స్, విక్రాంత్ రోణ, గంగూభాయి కతియావాడి, మి వసంతరావ్, తుజ్యా సాధీ కహీ హై, రాకెట్రీ, ఇరవిన్ నిళల్ చిత్రాలు ఓపెన్ కేటగిరీలో ఆస్కార్ నామినేషన్స్‌ బరిలో నిలిచాయి. ఆస్కార్ అవార్డ్స్‌కు నామినేషన్స్ షార్ట్‌లిస్ట్ అయిన చిత్రాలను జనవరి 24న ప్రకటిస్తారు. మార్చి 12న ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

KGF Chapter3 | కేజీఎఫ్ సీక్వెల్స్‌లో రాఖీ భాయ్ ఉండడు.. బాంబు పేల్చిన హోంబలే బ్యానర్స్

Vaarasudu | వెనక్కి తగ్గిన దిల్ రాజు.. వారసుడు సినిమా రిలీజ్ వాయిదా

Chiranjeevi vs Balakrishna | సంక్రాంతి పండుగకి పదో సారి పోటీపడ్డ చిరంజీవి, బాలయ్య.. ఎక్కువసార్లు గెలిచింది ఎవరు?

Sreemukhi | మరీ ఇంత ఘోరమా.. పెళ్లి వార్తలపై స్పందించిన బుల్లితెర యాంకర్ శ్రీముఖి

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News