Friday, March 29, 2024
- Advertisment -
HomeEntertainmentWaltair Veerayya Trailer | ఈ కథలోకి నేను రాలే.. నా కథలోకే మీరు...

Waltair Veerayya Trailer | ఈ కథలోకి నేను రాలే.. నా కథలోకే మీరు వచ్చారు.. అదిరిపోయిన వాల్తేరు వీరయ్య ట్రైలర్

Waltair Veerayya Trailer | చిరంజీవి ప్రధాన పాత్రలో బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన వాల్తేరు వీరయ్య సినిమా ట్రైలర్‌ విడుదలైంది. సంక్రాంతి కానుకగా ఈనెల 13న విడుదల కానున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే భారీ యాక్షన్ సీన్లతో విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది. నందమూరి బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమాకు ధీటుగా ఇందులో యాక్షన్ సీన్లు ఉన్నాయి. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మించారు.

ఈ కథలోకి నేను రాలే.. నా కథలోకే మీరు వచ్చారు. మీరే నా ఎర.. నువ్వే నా సొర అంటూ చిరంజీవి చెప్పే డైలాగ్ అభిమానులకు గూస్‌బంప్స్ తెప్పిస్తోంది. ట్రైలర్‌ను చూస్తుంటే సినిమాలో భారీ యాక్షన్ సీన్లే ఉన్నట్లు కనిపిస్తోంది. చిరంజీవి కామెడీ టైమింగ్‌.. రవితేజ మాస్ యాక్టింగ్ చూస్తుంటే సినిమా ఎలా ఉండబోతుందో బాబీ ట్రైలర్‌లోనే చెప్పేశాడంటూ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. రికార్డుల్లో నాపేరు ఉండటం కాదు.. నా పేరు మీదే రికార్డులు ఉంటాయి అంటూ చెప్పే డైలాగ్ అదిరిపోయింది.

Follow Us : FacebookTwitter

Read More Articles:

Veera Simha Reddy Trailer | ఏపీ సీఎం జగన్‌కు బాలయ్య కౌంటర్‌.. వీరసింహరెడ్డి ట్రైలర్‌లో విశ్వరూపం చూపించాడుగా..

Pavitra Naresh | పవిత్ర, నరేశ్‌ పెళ్లి జరగనివ్వను.. సీన్‌లోకి వచ్చేసిన మూడో భార్య రమ్య రఘుపతి

Kerala Biryani | బిర్యాని తిని 20 ఏళ్ల యువతి మృతి.. వారంలో ఇది రెండో ఘటన.. అప్రమత్తమైన ఆరోగ్య శాఖ

Chudamani temple | ఆ గుడిలో దొంగతనం చేస్తే పిల్లలు పుడతారట.. వందల ఏళ్లుగా భక్తుల విశ్వాసం.. ఎక్కడ ఉంది ?

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News