Wednesday, April 24, 2024
- Advertisment -
HomeEntertainmentAishwarya lekshmi | అర్జున్ దాస్‌తో ప్రేమపై అసలు విషయం బయటపెట్టిన ఐశ్వర్య లక్ష్మీ

Aishwarya lekshmi | అర్జున్ దాస్‌తో ప్రేమపై అసలు విషయం బయటపెట్టిన ఐశ్వర్య లక్ష్మీ

Aishwarya lekshmi | మలయాళ బ్యూటీ ఐశ్వర్య లక్ష్మీ ప్రేమ వ్యవహారం సినీ ఇండస్ట్రీలో వైరల్‌గా మారింది. మాస్టర్, ఖైదీ సినిమాల్లో నెగెటివ్ రోల్‌లో నటించిన అర్జున్ దాస్‌తో ఆమె డేటింగ్‌లో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. అర్జున్ దాస్‌తో క్లోజ్‌గా దిగిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది ఐశ్వర్య లక్ష్మీ. దీనికి రెడ్ హార్ట్ సింబల్ జోడించింది. అంతకుమించి ఏ క్యాప్షన్ ఇవ్వలేదు. దీంతో వీళ్లిదరూ ప్రేమలో ఉన్నారని వార్తలు మొదలయ్యాయి. అసలు వీళ్లిద్దరూ కలిసి నటించి లేదు. ఇద్దరికి పరిచయం ఎలా ఏర్పడింది? ప్రేమలో ఎలా పడ్డారని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఏదేమైనా లవ్ బర్డ్స్‌కు శుభాకాంక్షలు చెబుతున్నారు. మరికొందరైతే ఇది ప్రేమ కాదు.. కొత్త సినిమా ప్రమోషన్ ట్రిక్ అని అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో ఐశ్వర్య లక్ష్మీ స్పందించింది.

అర్జున్ దాస్ తనకు మంచి స్నేహితుడు మాత్రమేనని ఐశ్వర్య లక్ష్మీ స్పష్టం చేసింది. మేమిద్దరం సరదాగా కలిశాం.. అప్పుడే ఓ ఫొటో దిగాం.. దాన్నే ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశానని తెలిపింది. ఈ పోస్టు ఇంతలా పేలుతుందని అనుకోలేదని చెప్పుకొచ్చింది. తమ మధ్య స్నేహం తప్ప ప్రేమ ఏదీ లేదని క్లారిటీ ఇచ్చింది. అలా ఒక్క పోస్టుతో తమపై వస్తున్న రూమర్స్‌కు చెక్ పెట్టిందీ సముద్ర కుమారి.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Kushboo | జయసుధ కోసం వారసుడు సినిమా నుంచి కుష్బూను తప్పించారా?

Jayasudha | అమెరికన్ బిజినెస్‌మ్యాన్‌తో జయసుధ మూడో పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన సహజనటి

Veerasimhareddy first day collections | తొలిరోజే హాఫ్ సెంచరీ కొట్టిన బాలకృష్ణ.. కెరీర్ హైయెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన సినిమాగా రికార్డు

Waltair Veerayya Review | వాల్తేరు వీరయ్య రివ్యూ.. చిరంజీవి, రవితేజ పూనకాలు తెప్పించారా?

Veerasimha reddy Review | వీరసింహారెడ్డి రివ్యూ.. బాలయ్య మాస్ ఫార్ములా వర్కవుట్ అయ్యిందా?

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News