Friday, March 29, 2024
- Advertisment -
HomeEntertainmentkalpika ganesh | నా పవర్‌ చూపిస్తే భస్మమైపోతారు.. ధన్య బాలకృష్ణకు గట్టి వార్నింగ్‌ ఇచ్చిన...

kalpika ganesh | నా పవర్‌ చూపిస్తే భస్మమైపోతారు.. ధన్య బాలకృష్ణకు గట్టి వార్నింగ్‌ ఇచ్చిన కల్పిక గణేశ్‌

kalpika ganesh | సినీ నటి కల్పిక గణేశ్‌ ఈమధ్య తరచూ వార్తల్లో నిలుస్తోంది. సమంతలా తాను కూడా మయోసైటిస్‌తో బాధపడుతున్నానని యశోద ప్రమోషన్స్‌లో చెప్పిన కల్పిక.. అప్పట్నుంచి ఎప్పుడూ ఏదో వ్యాఖ్యలు చేస్తూ టాక్‌ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే ధన్య బాలకృష్ణపై సంచలన వ్యాఖ్యలు చేసింది. పెళ్లయిన కోలీవుడ్ డైరెక్టర్‌తో చెన్నైలో ధన్య కాపురం పెట్టిందని ఇటీవల కల్పిక చేసిన వ్యాఖ్యలు ట్రెండింగ్‌గా మారాయి. దీనిపై ధన్య ఇప్పటివరకు స్పందించలేదు కానీ ఈ విషయంపై కల్పికనే మరోసారి స్పందించింది. ఈ సారి ధన్యకు గట్టి వార్నింగ్‌ ఇస్తూ కామెంట్స్‌ చేసింది.

ధన్య.. నన్ను వివాదానికి ఆహ్వానిస్తున్నావ్‌ కదా.. సరే త్వరలోనే మనం కోర్టులో కలుసుకుందాం అంటూ వార్నింగ్‌ ఇచ్చింది. ఇన్నాళ్లు నన్ను బ్లాక్ చేసిన నువ్వు.. నీ గురించి విషయాలు బయటపెట్టగానే నాకు కాల్స్‌ ఎందుకు చేశావని సోషల్‌ మీడియా వేదికగా ప్రశ్నించింద. భయపడ్డావా? లేదా నన్ను భయపెట్టాలని అనుకుంటున్నావా? అని నిలదీసింది. ఏం చేసుకంటావో చేసుకో.. నీతో కూర్చొని మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నానని చెప్పింది. నీ క్షమాపణలు నాకు అక్కర్లేదు.. అలాగే అవకాశాలు కూడా అవసరం లేదని తెలిపింది. అనుకోకుండా నటిని అయ్యా.. ఇది కాకపోతే వేరే ఈ పని అయినా చేసుకుంటానని స్పష్టం చేసింది. నేను షేర్‌ చేసిన వీడియోను నీ పవర్‌ చూపించి యూట్యూబ్‌లో లేకుండా చేశావు కదా.. నా పవర్‌ చూపిస్తే భస్మమైపోతారు అని స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చింది.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Shriya saran | ప్రెగ్నెన్సీ విషయం అందుకే దాచాల్సి వచ్చింది.. అసలు విషయం చెప్పిన శ్రియ

Manchu Lakshmi | సరిదిద్దుకోలేని తప్పులు చేశా.. మంచు లక్ష్మీ భావోద్వేగం

kannada actress Abhinaya | సీనియర్ నటికి రెండేళ్ల జైలు శిక్ష.. వరకట్న వేధింపుల కేసులో కర్ణాటక హైకోర్టు తీర్పు

Pavala Shyamala | నాకు జరిగిన అవమానం తెలిస్తే చిరంజీవి సహించరు.. ఎమోషన్‌ అయిన పావలా శ్యామల

Anupama Parameswaran | అనుపమ లాంటి కూతురు ఉంటే బాగుండు.. అల్లు అరవింద్‌ ఎమోషనల్‌ కామెంట్స్‌

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News