Home Entertainment Tollywood Actress | అప్పుడు చైల్డ్ ఆర్టిస్టులు.. ఇప్పుడు గ్లామర్ డాల్స్.. ఎవరు వాళ్లు?

Tollywood Actress | అప్పుడు చైల్డ్ ఆర్టిస్టులు.. ఇప్పుడు గ్లామర్ డాల్స్.. ఎవరు వాళ్లు?

Tollywood Actress | ఆడపిల్లలు చూస్తున్నదని ఎదిగిపోతారు అంటే ఏమో అనుకున్నారు గానీ ఇండస్ట్రీలో కొంతమంది హీరోయిన్లను చూస్తుంటే ఇదే అనిపిస్తుందిప్పుడు. సరిగ్గా ఐదేళ్ల కింద చైల్డ్ ఆర్టిస్టులుగా కనిపించిన వాళ్ళు.. ఇప్పుడు స్క్రీన్ మీద హీరోయిన్లుగా గ్లామర్ వలకబోస్తుంటే వాళ్లు వీళ్లేనా అనే అనుమానం వస్తుంది.

అందులో మొదటిగా చెప్పుకోవాల్సిన ముద్దుగుమ్మ అనీఖ సురేంద్రన్. రాజన్న సినిమాతో పాటు ఎంతవాడు గాని, విశ్వాసం సినిమాలలో అజిత్ కూతురుగా నటించిన అనీఖ ఈ మధ్య హీరోయిన్ అయింది. గతేడాది నాగార్జున హీరోగా వచ్చిన ది ఘోస్ట్ సినిమాలో కీలకపాత్రలో నటించింది ఈ భామ. మొన్నటికి మొన్న సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన బుట్ట బొమ్మ సినిమాలో హీరోయిన్ గా నటించింది. అందులో పద్ధతిగానే కనిపించింది కానీ.. ఇప్పుడు మలయాళంలో వస్తున్న ఓ మై డార్లింగ్ సినిమాలో బెడ్ రూమ్ సీన్స్ తో పాటు లిప్ లాక్ సన్నివేశాల్లో నటించింది అనీఖ.

దాంతో పాటు గ్లామర్ ఫోటోషూట్స్ కూడా ఎక్కువగానే చేస్తుంది. మరీ ముఖ్యంగా క్లీవేజ్ షో చేస్తూ సోకుల వల వేస్తుంది ఈ ముద్దుగుమ్మ. 18 ఏళ్ల అనీఖ సురేంద్రన్ అప్పుడే స్టార్ హీరోయిన్ అయిపోవాలని కలలు కంటుంది. దాని కోసమే తాను ఎంత గ్లామర్ షోకు అయిన సిద్ధమే అని దర్శక నిర్మాతలకు హింట్ ఇస్తుంది.

మరోవైపు దృశ్యం సినిమాలో వెంకటేష్ చిన్న కూతురు గా నటించిన ఎస్తర్ అనిల్ అందరికీ గుర్తుండే ఉంటుంది. 19 ఏళ్ల ఈ ముద్దుగుమ్మ ఈ మధ్య హీరోయిన్ అయింది. సినిమాల్లో గ్లామర్ షో చేస్తూనే బయట కూడా అదిరిపోయే అందాల వడ్డన చేస్తుంది ఎస్తర్ అనిల్. ఎప్పటికప్పుడు అదిరిపోయే హాట్ హాట్ ఫోటోషూట్స్ చేస్తూ సోషల్ మీడియాను వేడెక్కిస్తూ ఉండడం ఈమెకు అలవాటు. తాజాగా మరోసారి క్లీవేజ్ షో చేస్తూ దృశ్యం పాప చేసిన అందాల దాడికి గూగుల్ తల్లికి కూడా చెమటలు పడుతున్నాయి.

నిండా 20 ఏళ్లు కూడా నిండకుండానే ఈ ఇద్దరు ఒకప్పటి బాల నటులు ఇప్పుడు గ్లామర్ డాల్స్ గా మారిపోయారు. మరి వీళ్ళ కల నెరవేరి ఈ గ్లామర్ షో తో స్టార్ హీరోయిన్స్ గా మారుతారా లేదా చూడాలి.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Bao missing | మొన్న జాక్‌మా.. నేడు దిగ్గజ బ్యాంకర్ మిస్సింగ్‌.. చైనాలో ఏం జరుగుతోంది?

Twitter | ఎలన్‌ మస్క్‌ సంచలన నిర్ణయం.. భారత్‌లోని రెండు ఆఫీసులను మూసేసిన ట్విట్టర్‌

Chetan Sharma | మంట రేపిన మాటలు.. చీఫ్ సెలెక్టర్ పదవికి రాజీనామ చేసిన చేతన్ శర్మ

Actor Nandu | సింగర్ గీతా మాధురి భర్త నందూకి యాక్సిడెంట్.. షాక్‌లో ఫ్యాన్స్

Koratala Siva | జూనియర్ ఎన్టీఆర్ కోసం మిర్చి రోజుల్లోకి వెళ్లిపోయిన కొరటాల..!

Roshan Meka | శ్రీకాంత్ కొడుకు ఎక్కడ.. పెళ్లి సందడి తర్వాత మాయమయ్యాడేం..?

Kalyanram | కళ్యాణ్ రామ్ నెక్ట్స్ సినిమా కూడా రిస్కే.. డేంజర్ డెవిల్..!

Exit mobile version