Saturday, April 20, 2024
- Advertisment -
HomeEntertainmentKiara Advani | పెళ్లిపీటలు ఎక్కేందుకు సిద్ధమైన హీరోయిన్.. వారం రోజుల్లోనే వివాహం

Kiara Advani | పెళ్లిపీటలు ఎక్కేందుకు సిద్ధమైన హీరోయిన్.. వారం రోజుల్లోనే వివాహం

Kiara Advani | బాలీవుడ్ లవ్ బర్డ్స్ కియారా అద్వానీ – సిద్ధార్థ్ మల్హోత్రా డేటింగ్‌లో ఉన్నారని చాలారోజులుగా బాలీవుడ్‌లో వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ప్రేమలో మునిగితేలుతున్న ఈ కపుల్.. తొందరలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నట్టు కూడా ప్రచారం జరుగుతుంది. వీళ్ల ప్రేమ, పెళ్లి గురించి బీటౌన్ అంతా కోడై కూస్తున్నప్పటికీ వీళ్లు మాత్రం సైలెంట్‌గానే ఉంటున్నారు. ఎప్పుడు అడిగినా కూడా ఏదో ఓ సమాధానం చెబుతూ దాటవేస్తున్నారు. అసలు వీళ్లిద్దరూ డేటింగ్‌లో ఉన్న విషయంపై కూడా క్లారిటీ ఇవ్వలేదు. కానీ ఇప్పుడు కియారా – సిద్ధార్థ్ మల్హోత్రా పెళ్లి డేట్ కూడా బయటకొచ్చేసింది.

ఫిబ్రవరి 6వ తేదీన కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా పెళ్లి జరగనుందని బీటౌన్ కోడై కూస్తుంది. రాజస్థాన్‌లోని జైసల్మేర్ కోటలో వీరి పెళ్లి జరగనున్నట్టు వార్తలు వస్తున్నాయి. పంజాబీ సంప్రదాయం ప్రకారం ఈ వివాహ వేడుక జరగనుందని సమాచారం. ఈ క్రమంలో ఫిబ్రవరి 4, 5వ తేదీల్లో మెహందీ, హల్దీ, సంగీత్ కార్యక్రమాలు జరుగుతాయి. ప్రస్తుతం కియారా, సిద్ధార్థ్ మల్హోత్రా పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారని తెలుస్తోంది. ఈమధ్యే పెళ్లి షాపింగ్‌కు కూడా చేసినట్టు వార్తలు వచ్చాయి. ఓ ప్రైవేటు జెట్‌లో వీళ్లు ముంబై నుంచి రాజస్థాన్ చేరుకుంటారని సమాచారం.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

SSMB28 | అమ్మో.. మహేశ్, త్రివిక్రమ్ మూవీ ఓటీటీ రైట్స్ అన్ని కోట్లా?

Venu Madhav | వేణుమాధవ్ మరణానికి అసలు కారణం అదే.. సంచలన విషయం బయటపెట్టిన కమెడియన్‌ తల్లి సావిత్రమ్మ

Varun Tej | త్వరలోనే వరుణ్‌ తేజ్‌ పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన నాగబాబు.. పెళ్లికూతురు ఆమేనా?

Nayanthara | నన్ను కూడా కమిట్‌మెంట్ అడిగారు.. సంచలన విషయం బయటపెట్టిన నయనతార

Jabardasth | జబర్దస్త్ నుంచి సింగర్ మనో ఎందుకు తప్పుకున్నాడు? కారణమేంటి?

Keerthy Suresh | మహానటి ప్రేమ, పెళ్లిపై క్లారిటీ వచ్చేసింది.. అసలు నిజమేనని చెప్పేసిన కీర్తి సురేశ్ తల్లి

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News