Thursday, April 25, 2024
- Advertisment -
HomeBusinessBloomberg billionaires index | ఎలాన్‌ మస్క్‌కు షాకిచ్చిన బెర్నార్డ్‌.. ప్రపంచ సంపన్నుల జాబితాలో సెకండ్‌...

Bloomberg billionaires index | ఎలాన్‌ మస్క్‌కు షాకిచ్చిన బెర్నార్డ్‌.. ప్రపంచ సంపన్నుల జాబితాలో సెకండ్‌ ప్లేస్‌కు పడిపోయిన మస్క్‌

Bloomberg billionaires index | ప్రపంచ సంపన్నుల జాబితాలో మొదటి స్థానాన్ని టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ ( Elon musk ) కోల్పోయారు. ఫ్రెంచ్‌ బిజినెస్‌మెన్‌ బెర్నార్డ్‌ ఆర్నాల్ట్‌ ( Bernard Arnault ) టాప్‌ ప్లేస్‌ దక్కించుకున్నారు. బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్ల ఇండెక్స్‌ ప్రకారం ప్రస్తతం మస్క్‌ సంపద 168.5 బిలియన్‌ డాలర్లుగా ఉండగా.. బెర్నార్డ్ సంపద 172.9 బిలియన్‌ డాలర్లకు చేరుకుంది.

అటు Forbes కొద్దిరోజుల క్రితం విడుదల చేసిన ప్రపంచ సంపన్నుల జాబితాలోనూ బెర్నార్డే టాప్‌ ప్లేస్‌లో ఉన్నారు. ఎలాన్‌ మస్క్‌ రెండో స్థానానికి పడిపోయారు. అయితే తక్కువ సమయంలోనే మళ్లీ టాప్‌ పొజిషన్‌ను మస్క్‌ అందుకున్నారు.

మస్క్‌ సంపద తగ్గడానికి కారణమిదేనా?

ట్విటర్‌ కొనుగోలు చేసినప్పటి నుంచి ఎలాన్‌ మస్క్‌ సంపద విలువ తగ్గుతోంది. 44 బిలియన్‌ డాలర్లకు ట్విటర్‌ను కొనుగోలు చేసేందుకు టెస్లా షేర్లను మస్క్‌ విక్రయించాల్సి వచ్చింది. ఆ తర్వాత టెస్లా షేర్ల విలువ కూడా పడిపోయింది. అందువల్లే మస్క్‌ సంపద విలువ క్రమంగా తగ్గుతూ వస్తోంది.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Andrew Flintoff | రోడ్డు ప్రమాదంలో ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ ఆండ్రూ ఫ్లింటాఫ్‌కు గాయాలు.. ఎయిర్ అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలింపు

Lionel Messi Retirement | ఇదే నా చివరి ప్రపంచ కప్‌.. అర్జెంటీనా స్టార్‌ మెస్సీ సంచలన ప్రకటన

WHO alert | ప్రపంచానికి వైరస్‌ల ముప్పు తొలగిపోలేదు.. మరింత జాగ్రత్తగా ఉండాల్సిందే.. ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక

Interesting facts | కాకి తలపై తన్నితే అపశకునమా.. మరణం తప్పదా? సైన్స్ ఏం చెబుతోంది?

Temples | ఆలయాల్లోని గుండాల్లో,నదుల్లో నాణేలను ఎందుకు వేస్తారో తెలుసా? ఇలా వేయడం మంచిదేనా..?

Argentina in FIFA Final | కప్పుకు అడుగు దూరంలో అర్జెంటీనా.. సెమీస్‌లో క్రొయేషియా చిత్తు

most dangerous snake | ప్రపంచంలోనే మోస్ట్‌ డేంజరస్‌ పాము.. ఇది కాటేస్తే 100 మంది బలికావాల్సిందే

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News